పోలరాయిడ్ కెమెరా

పోలరాయిడ్ కెమెరా పోలరాయిడ్ సంస్థచే రూపొందించిబడిన ఇన్స్టంట్ కెమెరాల శ్రేణి. మొట్టమొదటి ఇన్స్టంట్ కెమెరా పోలరాయిడ్ లోనే రావటం మూలాన ఇన్స్టంట్ కెమెరాలని అన్నింటినీ పోలరాయిడ్ కెమెరాలుగా వ్యవహరించబడుతున్నవి.

పోలరాయిడ్ కెమెరాలలో రకాలుసవరించు

పురాతన శైలిసవరించు

  • 600 - వన్ స్టెప్ క్లోజ్ అప్
  • 600 - స్క్వేర్
  • 600 - ఇంపల్స్
  • ఎస్ ఎక్స్ - 70
  • ఇమేజ్/స్పెక్ట్రా - ఫుల్ స్విచ్

నవీన శైలిసవరించు

  • వన్ స్టెప్ 2