ప్రభుత్వ అధ్యయనానికి సంబంధించిన శాస్త్రమే పౌరశాస్త్రం. ఇది తరచుగా మంచి పౌరులను తయారు చేసేందుకు ఉన్నత పాఠశాలలోని ప్రభుత్వ అధ్యయనంగా సూచింపబడుతుంది. కళాశాలలో సాధారణంగా పౌర శాస్త్రమును రాజకీయ శాస్త్రం అంటారు.