ప్యోతర్ కపిత్సా
ప్యోతర్ లియోనిడోవిచ్ కపిత్సా లేదా పీటర్ కపిత్సా (రష్యన్ Пётр Леони́дович Капи́ца) (8 July [O.S. 26 June] 1894[1] – ఏప్రిల్ 8, 1984) ప్రసిద్ధ సోవియట్ భౌతికశాస్త్రవేత్త, నోబెల్ బహుమతి గ్రహీత.
ప్యోతర్ కపిత్సా | |
---|---|
జననం | ప్యోతర్ లియోనిడోవిచ్ కపిత్సా 1894 జూలై 8 క్రోన్‌స్టాడ్, రష్యా సామ్రాజ్యం |
మరణం | 1984 ఏప్రిల్ 8 మాస్కో, సోవియట్ యూనియన్ | (వయసు 89)
జాతీయత | రష్యన్, సోవియట్ |
రంగములు | భౌతికశాస్త్రం |
డాక్టొరల్ విద్యార్థులు | డేవిడ్ షోన్‌బర్గ్ |
ప్రసిద్ధి | అధిక ప్రవాహికత |
ముఖ్యమైన పురస్కారాలు | ఫ్రాంక్లిన్ మెడల్ (1944) నోబెల్ బహుమతి - భౌతికశాస్త్రం (1978) |