ప్రగతి ఓఎస్
ఈ వ్యాసం నుండి ఇతర పేజీలకు లింకులేమీ లేవు.(నవంబరు 2021) |
This పేజీకి ఏ ఇతర పేజీల నుండి లింకులు లేకపోవడం చేత ఇదొక అనాథ పేజీగా మిగిలిపోయింది. |
ఈ వ్యాసం లేదా వ్యాసభాగాన్ని విస్తరించవలసి ఉంది. సముచితమైన సమాచారంతో వ్యాసాన్ని విస్తరించండి. విస్తరణ పూర్తయిన తర్వాత, ఈ నోటీసును తీసివేయండి. |
ప్రగతి ఓఎస్ (Pragati OS) అనేది సాఫ్ట్‌వేర్ పేరు, ఇది ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్‌పై ఆధారపడి ఉంటుంది, జియో ఫోన్ ఈ ఆపరేటింగ్ సిస్టం ఆధారంగా పనిచేస్తుంది, [1] ఇది రిలయన్స్ జియో సంస్థ భారతీయులకు ప్రత్యేకంగా గూగుల్ భాగస్వామ్యంతో రూపొందించినది[2].ఇది ఆపరేటింగ్ సిస్టమ్ పైన సాఫ్ట్‌వేర్ స్కిన్‌గా ఉండే అవకాశం ఉంది, ప్రాథమిక వినియోగ దారులకు కావలసిన ఎన్నో ఫీచర్లను కలిగి ఉంటుంది ఆండ్రాయిడ్ యాప్‌లు, సాఫ్ట్‌వేర్ నవీకరణలకు మద్దతు ఉంటుంది.ఇందులో ‘రీడ్ ఎలౌడ్’ వంటి ఫీచర్లతో పాటు గూగుల్ అసిస్టెంట్ తరహాలోనే వాయిస్ అసిస్టెంట్ కూడా ఉంటుందని రిలయన్స్ జియో ధ్రువీకరించింది.
మూలాలు
మార్చు- ↑ Khan, Haider Ali (2021-10-26). "JioPhone Next faces no immediate competition". mint (in ఇంగ్లీష్). Retrieved 2021-10-27.
- ↑ ashok.kumar. "జియోఫోన్ నెక్స్ట్ లేటెస్ట్ అప్ డేట్ : ప్రగతి ఓఎస్ అంటే ఏమిటి.. దీని ఎవరు, ఎందుకు రూపొందించారు.. ?". Asianet News Network Pvt Ltd. Retrieved 2021-10-27.