ప్రచండ వీరుడు రాజ్‌కుమార్ నటించిన బహద్దూర్ గండ అనే కన్నడ సినిమాకు తెలుగు డబ్బింగ్ సినిమా. ఈ సినిమా 1976, డిసెంబర్ 1న విడుదలయ్యింది. ఈ జానపద సినిమాను మిద్దే రామారావు, అంగర లక్ష్మణరావులు తెలుగులో నిర్మించారు.

ప్రచండ వీరుడు
(1976 తెలుగు సినిమా)
దర్శకత్వం ఆమంచర్ల శేషగిరిరావు
నిర్మాణం మిద్దే రామారావు, అంగర లక్ష్మణరావు
తారాగణం రాజ్‌కుమార్,
జయంతి,
ఆరతి
సంగీతం సత్యం
నిర్మాణ సంస్థ పద్మావతి ఆర్ట్ పిక్చర్స్
భాష తెలుగు