ప్రజా తీర్పు 1989 మార్చి 17న విడుదలైన తెలుగు సినిమా. వాసు ప్రొడక్షన్స్ బ్యానర్ పై భాస్కర్ రాజా నిర్మించిన ఈ సినిమాకు పోతునీది కృష్ణ దర్శకత్వం వహించాడు. జి.బి.ఎస్.నాయుడు సమర్పించగా, కె.చక్రవర్తి సంగీతాన్నందించాడు. ఈ సినిమాకు బి.సుబ్బారావు సహనిర్మాతగా వ్యవహరించాడు.[1]

ప్రజాతీర్పు
(1989 తెలుగు సినిమా)

సినిమా పోస్టర్
సంగీతం కె.చక్రవర్తి
నిర్మాణ సంస్థ వాసు ప్రొడక్షన్స్
భాష తెలుగు

మూలాలు

మార్చు
  1. "Praja Theerpu (1989)". Indiancine.ma. Retrieved 2020-09-10.

బాహ్య లంకెలు

మార్చు

ఇంటర్నెట్ మూవీ డేటాబేసు లో ప్రజాతీర్పు