ప్రజాబంధు

తెలుగు వారపత్రిక

ప్రజాబంధు వారపత్రిక మద్రాసు నుండి వెలువడింది. 1933లో ప్రారంభమైన ఈ పత్రికకు ఎస్.జి.ఆచార్య సంపాదకుడు. 10-9-1944 సంచిక[1]లో ఈ క్రింది విషయాలు ఉన్నాయి.

  • రవ్వలు
  • సరియైన సమాధానం (సంపాదకీయం)
  • పర్యటన - కబుర్లపోగు
  • స్నేహితులు (ఈ వారంకథ) - చావలి వెంకటశాస్త్రి
  • రాత్రినిద్రలో రైల్వేజీవితం (హాస్యరచన) - చింతాడ
  • రాష్ట్రప్రభుత్వానికి ఆంధ్రమహాసభ సవాల్ (ప్రత్యేకవ్యాసం) - మా ప్రతినిధి
  • ప్రపంచ రాజకీయాలు - రాజకీయ విలేఖరి
  • సినిమా ప్రపంచం - అడపా రామకృష్ణారావు, మొవ్వ నరసింహారావు
  • మావారు (శరత్ నవల - అనువాదం:సూరిశెట్టి సాంబశివరావు బాబ్జీ)
  • సారస్వతం - వెంపటి సచ్చిదానందశర్మ
  • కాలవాహిని - కూరాడ వెంకటేశ్వరరావు
  • హాస్యరచన
ప్రజాబంధు లోగో
ప్రజాబంధు లోగో

మూలాలు

మార్చు
  1. ఎడిటర్ (1944-09-10). "ప్రజాబంధు". ప్రజాబంధు. 11. Retrieved 24 January 2015.[permanent dead link]