ప్రజాభీష్టం

(ప్రజాభీష్టము నుండి దారిమార్పు చెందింది)

ప్రజాస్వామ్య ప్రక్రియ లో ప్రజాభీష్టం ఒక భాగం. దీనిని ఆంగ్లంలో రెఫరెండం లేదా ప్లెబిసైట్ అంటారు. Concilium Plebis అనబడు ఒక డిక్రీ ఈ విధముగా రూపాంతరం చెందినది. ఒక విషయాన్ని ప్రజలు ఆమోదించడం లేదా వ్యతిరేకించడం కొరకు ప్రత్యక్ష ఓటు ఇక్కడ అడగబడుతుంది. మిక్కిలి ఎక్కువ ఓట్లు వచ్చిన ఐచ్ఛిక ఫలితముగా వెలువడుతుంది. దీని ఫలితం ఈ క్రింది వాటిలో ఏమైనా కావచ్చు.

  • ఒక సరికొత్త రాజ్యాంగాన్ని అమలు చేయడం
  • రాజ్యాంగ సవరణ చేయడం
  • చట్ట సవరణ చేయడం
  • ఎన్నుకున్న ప్రతినిధిని వెనక్కు పిలవడం (రీకాల్)
  • ప్రభుత్వ విధానాన్ని మార్చటం
2015 గ్రీక్ బెయిలౌట్ రెఫరెండం "NO" ఓటు కోసం సింటాగ్మా స్క్వేర్ ఏథెన్స్, గ్రీస్ ప్రదర్శన

ప్రజాభీష్టం పద్దతి

మార్చు

వివిధ దేశాలలో ప్రజాభీష్టం

మార్చు