ప్రజారాజ్యం (1954 సినిమా)
ప్రజారాజ్యం 1954 అక్టోబరులో విడుదలైన తెలుగు సినిమా.[1]
ప్రజారాజ్యం (1954 తెలుగు సినిమా) | |
సినిమా పోస్టర్ | |
---|---|
దర్శకత్వం | కాశీలింగం |
తారాగణం | అంజలీదేవి, పద్మిని, కె.ఆర్.రామస్వామి |
సంగీతం | సి.ఆర్.సుబ్బురామన్ |
నిర్మాణ సంస్థ | పరిమళ |
భాష | తెలుగు |
ఐ.ఎమ్.డీ.బి పేజీ |
పాటలు
మార్చుఈ చిత్రంలోని గేయాలను కొండముది గోపాలరాయశర్మ వ్రాయగా, సి.ఆర్.సుబ్బురామన్ సంగీతం కూర్చాడు.[2]
క్ర.సం. | పాట | గాయనీ గాయకులు |
---|---|---|
1 | అమరమె గాదా ఆంధ్రుల చరిత వినవోయి సోదరా | పిఠాపురం |
2 | ఆనందమె గాదా ఎందున అంతా సుఖమె జగాన | పిఠాపురం |
3 | మీ పిన్ని ఎంతో చక్కనిది లేత వన్నె గులాబి | పిఠాపురం |
4 | అందము చందము నందనమే ఈ జీవితమే ఒక పూవనమే | పిఠాపురం |
5 | ఇట్టే వచ్చినాడే సొగసైన నా రాజే మెప్పించినాడే ఎంతో | జిక్కి |
6 | జయ జయ జయ జయ వందనమే మా నోముల పంటా | టి.జి.కమలాదేవి బృందం |
7 | న్యాయమేదో అన్యాయమేదో మీరే చెప్పండి | పిఠాపురం బృందం |
8 | మాయా జగతీ తేజోమయా జయ జయహో సత్యాశృయా | పిఠాపురం |
9 | మెరిసేదంతా కాదు బంగారం వినిపించేదంతా కాదునిజం | పిఠాపురం బృందం |
10 | రావే రావే ఓ చెలీ పరుగిడి రావే జాబిలి | పిఠాపురం,కె.రాణి |
11 | విమల ప్రేమయే జీవనలీల జీవము ఈ వేళ | పిఠాపురం, కె.రాణి |
12 | శ్రీకరవాణీ అవికులవేణీ సురుచిర సుందర మహరాణి | ఎ.పి.కోమల బృందం |
13 | సోదరులు మానవాళి సమానమే మతములన్నీ | పిఠాపురం |
14 | సోగ్గాడే మా రాజు - చెడ్డరోజులాయెనే సోగ్గాడికి | జిక్కి బృందం |
మూలాలు
మార్చు- ↑ "Praja Rajyam (1954)". Indiancine.ma. Retrieved 2021-01-28.
- ↑ కొల్లూరి భాస్కరరావు. "ప్రజా రాజ్యం - 1954". ఘంటసాల గళామృతము. కొల్లూరి భాస్కరరావు. Archived from the original on 25 సెప్టెంబరు 2011. Retrieved 18 January 2020.