ప్రజావాణి ప్రముఖ కన్నడ దినపత్రిక. వ్యవస్థాపకులు బెంగళూరు వాస్తవ్యులు అయిన నెట్కల్లప్ప. అతనికి ముగ్గురు కుమారులు. వారు కె.యెన్.హరికుమార్, కె.యెన్.శాంతకుమార్, కె.యెన్.తిలక్ కుమార్. వీరికి డెక్కన్ హెరాల్డ్ అనే ఆంగ్ల దినపత్రిక కూడాకలదు.

ప్రజావాణి
రకముదినపత్రిక
ఫార్మాటుబ్రాడ్ షీట్

యాజమాన్యం:ది ప్రింటర్
స్థాపన1948[1]
రాజకీయ పక్షమువామపక్ష
ప్రధాన కేంద్రముబెంగుళూరు

వెబ్‌సైటు: www.prajavani.net

2006లో ఈ పత్రిక సర్క్యులేషన్ 364,000 అనగా కన్నడ భాషలో అత్యధికం.[2]

కె.యెన్.హరికుమార్ ప్రస్తుతం కావేరి కమ్యూనికేషన్ అనే సాఫ్ట్ వేర్ కంపెనీ నడుపుతూ ఉన్నాడు. కె.యెన్.శాంతకుమార్, కె.యెన్.తిలక్ కుమార్, డెక్కన్ హెరాల్డ్, ప్రజావాణి కంపెనీలను నడుపుతూ ఉన్నారు.

మూలాలుసవరించు

  1. Publications Division (8 September 2016). Press in India - 1968 (Part 1). Publications Division Ministry of Information & Broadcasting. pp. 2–. ISBN 978-81-230-2346-5.
  2. B.K. Prasad (2006). Media and Social Life in India. Anmol Publications. pp. p. 330. ISBN 812612461X. |pages= has extra text (help)

బయటి లింకులుసవరించు

"https://te.wikipedia.org/w/index.php?title=ప్రజావాణి&oldid=2996740" నుండి వెలికితీశారు