ప్రతిభా అద్వానీ
ప్రతిభా అద్వానీ భారతీయ టెలివిజన్ టాక్ షో హోస్ట్, యాంకర్, ప్రోగ్రామ్ ప్రొడ్యూసర్.[1] ఆమె భారత మాజీ ఉప ప్రధాన మంత్రి ఎల్.కె. అద్వానీ కుమార్తె.[2][3] ఆమె టెలివిజన్ ఎంటర్‌టైన్‌మెంట్ సాఫ్ట్‌వేర్ ఉత్పత్తిలో నిమగ్నమైన మీడియా కంపెనీ అయిన స్వయం ఇన్ఫోటైన్‌మెంట్(Swayam Infotainment)కు అధిపతి. దూరదర్శన్‌లో ప్రసారమయ్యే యాదీన్, టేక్ కేర్ షోలకు ఆమె నిర్మాత.
ప్రతిభా అద్వానీ | |
---|---|
జననం | 1968 |
విద్యాసంస్థ | శ్రీ రామ్ కాలేజ్ ఆఫ్ కామర్స్ |
తల్లిదండ్రులు |
|
బంధువులు | జయంత్ అద్వానీ (సోదరుడు) |
ఆమె రీటేక్ విత్ ప్రతిభా అద్వానీ, నమస్తే సినిమా వంటి అనేక ఇతర షోలను కూడా హోస్ట్ చేసింది. దేశభక్తి అంశంపై ఆమె అనన్య భారతి అనే డాక్యుమెంటరీ హిందీ చిత్రాన్ని నిర్మించింది.[4][5]
మూలాలు
మార్చు- ↑ "rediff.com: Pratibha Advani on her father L K Advani". specials.rediff.com. Retrieved 2023-12-13.
- ↑ "BharatRatna to LK Advani అద్వానీ కంట తడి, కుమార్తె రియాక్షన్ | Bharat Ratna to LK Advani Daughter Pratibha Advani hugs and greats - Sakshi". web.archive.org. 2024-02-03. Archived from the original on 2024-02-03. Retrieved 2024-02-03.
{{cite web}}
: CS1 maint: bot: original URL status unknown (link) - ↑ "Is Pratibha Advani the heir apparent?". Hindustan Times. Archived from the original on 2013-09-26.
- ↑ "Not just her father's daughter". The Hindu. 2005-01-29. Archived from the original on 2005-02-11.
- ↑ "Ram and only Ram". hindustantimes. Archived from the original on 2012-01-21.