ప్రతిమా కజ్మీ (జననం 21 జూలై 1948) భారతదేశానికి చెందిన టెలివిజన్, సినిమా నటి. ఆమె 1997లో ఇంగ్లీష్ 'సిక్స్త్ హ్యాపీనెస్' సినిమాతో సినీరంగంలోకి అడుగుపెట్టింది.[1]

ప్రతిమా కజ్మీ
జననం (1948-07-21) 1948 జూలై 21 (వయసు 76)
భారతదేశం
వృత్తినటి
క్రియాశీల సంవత్సరాలు1989 - ప్రస్తుతం
జీవిత భాగస్వామికన్నన్ అరుణాచలం

టెలివిజన్

మార్చు
  • ఇతిహాస్
  • X జోన్ (1998)
  • సాత్ ఫేరే
  • ఉత్తరన్ సుమిత్రా దేవి / నాని (2008–2015)[2]
  • జబ్ లవ్ హువా (2006–2007)
  • కమ్మల్
  • క్యా హాడ్సా క్యా హకీకత్
  • కేసర్
  • మన్ కీ ఆవాజ్ ప్రతిజ్ఞ
  • మేరే ఆంగ్నే మే
  • ఇష్క్ కా రంగ్ సఫేద్ (2015–2016)
  • సియా కే రామ్
  • హమ్కో తుమ్సే హో గయా హై ప్యార్ క్యా కరేన్? (2016)
  • కాలా టీకా (2017)
  • ఉడాన్ (2018)
  • బిట్టి బిజినెస్ వాలీ (2018)
  • ఫిర్ లౌట్ ఆయీ నాగిన్ (2019)
  • భబీజీ ఘర్ పర్ హై! (2020)
  • నాథ్ జెవార్ కా జంజీర్ (2021-ప్రస్తుతం)

సినిమాలు

మార్చు
  • మేరీ క్రిస్మస్ (2024)
  • దబంగ్ 3 (2019)
  • హమ్నే గాంధీ కో మార్ దియా (2018)
  • బద్లాపూర్ (2015)
  • భోపాల్ మెయిల్ (2010)
  • ఇష్క్ హో గయా మాము (2008)
  • బుద్ధ మార్ గయా (2007)
  • అండర్ ట్రయల్ (2007)
  • నో ఎంట్రీ (2005)
  • ఫిల్మ్ స్టార్ (2005)
  • సుఖ్ (2005)
  • బంటీ ఔర్ బబ్లీ (2005)
  • ఎలిఫెంట్ బాయ్ (2005)
  • ముంబై ఎక్స్‌ప్రెస్ (2005)
  • సెహర్ (2005)
  • బ్లాక్ ఫ్రైడే (2004)
  • జాగో (2004)
  • ఏక్ హసీనా థీ (2004)
  • వైసా భీ హోతా హై పార్ట్ II (2003)
  • మార్కెట్ (2003)
  • యే దిల్ (2003)
  • పింజర్ (2003)
  • రాజ్ (2002)
  • గదర్: ఏక్ ప్రేమ్ కథ (2001)
  • దిల్ పే మట్ లే యార్!! (2000)
  • ఫిజా (2000)
  • షూల్ (1999)
  • గాడ్ మదర్ (1999)
  • సచ్ ఎ లాంగ్ జర్నీ (1998)
  • దుష్మన్ (1998)
  • ఆరవ ఆనందం (1997)
  • వర్ది (చిత్రం) (1989) "మైనే కిత్నే దిల్ లియే" పాటలో నీలం రంగులో ఉన్న నర్తకి

మూలాలు

మార్చు
  1. India Today (23 November 2011). "Akshay gives 'gurudakshina' to Pratima Kazmi, his Hindi teacher" (in ఇంగ్లీష్). Archived from the original on 12 January 2024. Retrieved 12 January 2024.
  2. Tellychakkar (27 December 2010). "Nani gets into Bundela house" (in ఇంగ్లీష్). Archived from the original on 12 January 2024. Retrieved 12 January 2024.

బయటి లింకులు

మార్చు