మేరీ క్రిస్మస్
మేరీ క్రిస్మస్ 2024లో హిందీలో విడుదలైన సినిమా. టిప్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్, మ్యాచ్‌బాక్స్ పిక్చర్స్ బ్యానర్‌పై రమేష్ తౌరాణి, జయ తౌరాణి, సంజయ్ రౌత్రే, కేవల్ గార్గ్ నిర్మించిన ఈ సినిమాకు శ్రీరామ్ రాఘవన్ దర్శకత్వం వహించాడు. విజయ్ సేతుపతి, కత్రినా కైఫ్, అశ్విని కల్సేకర్, రాధిక ఆప్టే ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా ట్రైలర్‌ను 2023 డిసెంబర్ 20న విడుదల చేసి[4] సినిమాను 2024 జనవరి 12న విడుదల చేశారు.[5][6]
మెర్రీ క్రిస్మస్ | |
---|---|
దర్శకత్వం | శ్రీరామ్ రాఘవన్ |
రచన |
|
నిర్మాత |
|
తారాగణం | |
ఛాయాగ్రహణం | మధు నీలకందన్ |
కూర్పు | పూజా లధా సూర్తి |
సంగీతం |
|
నిర్మాణ సంస్థలు |
|
పంపిణీదార్లు |
|
విడుదల తేదీ | 12 జనవరి 2024 |
సినిమా నిడివి | 145 నిముషాలు[1] |
దేశం | భారతదేశం |
భాషలు |
|
బడ్జెట్ | ₹30 కోట్లు [2] |
బాక్సాఫీసు | ₹14.96 కోట్లు[3] |
నటీనటులు
మార్చుహిందీ
మార్చు- కత్రినా కైఫ్ - మరియా కుమార్
- విజయ్ సేతుపతి - ఆల్బర్ట్ రమేష్
- అశ్విని కల్సేకర్ - ఇన్స్పెక్టర్ పాండే
- రాధికా ఆప్టే
- సంజయ్ కపూర్
- వినయ్ పాఠక్
- ప్రతిమా కజ్మీ
- టిను ఆనంద్
తమిళ్
మార్చు- రాధికా శరత్‌కుమార్
- గాయత్రీ
- షణ్ముగరాజన్
- కవిన్ జై బాబు
- రాజేష్
మూలాలు
మార్చు- ↑ "'Merry Christmas (12A)". British Board of Film Classification. 11 January 2024. Retrieved 11 January 2024.
- ↑ "Merry Christmas". The Times of India. 2024-01-13. ISSN 0971-8257.
- ↑ "Merry Christmas Box Office". 18 January 2024.
- ↑ Namaste Telangana (10 January 2024). "విజయ్ సేతుపతి, కత్రినా కైఫ్ 'మేరీ క్రిస్మస్' తెలుగు ట్రైలర్ రిలీజ్". Archived from the original on 12 January 2024. Retrieved 12 January 2024.
- ↑ TV9 Telugu (16 November 2023). "సంక్రాంతి బరిలో 'మేరీ క్రిస్మస్'.. మహేష్ బాబుకు పోటీగా వస్తోన్న విజయ్ సేతుపతి." Archived from the original on 13 January 2024. Retrieved 13 January 2024.
{{cite news}}
: CS1 maint: numeric names: authors list (link) - ↑ Eenadu (17 November 2023). "సంక్రాంతికి మేరీ క్రిస్మస్". Archived from the original on 13 January 2024. Retrieved 13 January 2024.