ప్రతిష్ఠ
ప్రతిష్ఠ 1998 జనవరి 21న విడుదలైన తెలుగు సినిమా. తిరుమల ప్రొడక్షన్స్ పతాకం కింద అల్లోల దేవేందర్ రెడ్డి నిర్మించిన ఈ సినిమాకు ఆర్. తరణీరావు దర్శకత్వం వహించాడు. కృష్ణ, రవళి లు ప్రధాన తారాగణంగా నటించిన ఈ సినిమాకు కోటి సంగీతాన్నందించాడు.[1]
ప్రతిష్ఠ (1998 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | ఆర్.తరణిరావు |
---|---|
తారాగణం | కృష్ణ, రవళి |
నిర్మాణ సంస్థ | తిరుమల ప్రొడక్షన్స్ |
భాష | తెలుగు |
తారాగణం
మార్చు- ఘట్టమనేని కృష్ణ
- రవళి
- జయంతి
- సనా
- భాను
- కోట శ్రీనివాసరావు
- తనికెళ్ళ భరణి
- చంద్రమోహన్
- నారాయణ రావు
- "కళ్ళు" చిదంబరం
- ఎం.ఎస్.నారాయణ
సాంకేతిక వర్గం
మార్చు- కథ : నేతాజీ
- మాటలు: ఎం.ఎస్.నారాయణ
- పాటలు: వేటూరి
- నేపథ్యగానం: ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, మనో, చిత్ర, మాల్గాడి శుభ, స్వర్ణలత
- కో డైరక్టర్: బి.సుబ్బారావు
- కళ: రాజు
- ఫైట్స్: రాజు
- ఎడిటింగ్: మురళి - రామయ్య
- డైరక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ: మహీధర్
- సంగీతం:కోటి
- సమర్పణ: ఎం.దీపిక
- నిర్మాత: అల్లోల దేవేందర్ రెడ్డి
- స్క్రీన్ ప్లే, దర్శకత్వం:ఆర్.తరణీరావు
మూలాలు
మార్చు- ↑ "Prathishta (1998)". Indiancine.ma. Retrieved 2023-02-18.