2405:201:C014:A034:15A7:5C16:7454:F79D మార్పుచేర్పులు

రచనల కోసం అన్వేషణవిస్తరించుకుదించు
⧼contribs-top⧽
⧼contribs-date⧽

3 మే 2024

  • 03:2603:26, 3 మే 2024 తేడా చరితం +637 మాగాంమాగం చరిత్ర పేరిట ప్రముఖ జర్నలిస్టు శ్రీ అళహరి శ్రీనివాసాచార్యులు రాసిన పుస్తకంలో అనేక అంశాలు ప్రస్తావించ బడ్డాయి. చారిత్రక ఆధారాలతోపాటు శాస్త్రీయ, శాసనాధారాలను కూడా పొందుపరిచారు. గ్రామ చరిత్రకు ఆ పుస్తకం ఓ సమగ్ర రూపంగా కనిపిస్తుంది top ట్యాగు: విజువల్ ఎడిటర్ ద్వారా సవరణ
  • 03:1903:19, 3 మే 2024 తేడా చరితం +961 మాగాంఐదు వందల సంవత్సరాల చరిత్రను నిక్షిప్తం చేసుకున్న గ్రామం మాగం. ఈ గ్రామంపై సీనియర్ జర్నలిస్టు అళహరి శ్రీనివాసాచార్యులు రాసిన పరిశోధనాత్మక చరిత్రలో అనేక ఆసక్తికరమైన విషయాలు కనిపిస్తాయి. మాగాపు శరభకవికి ఈ గ్రామాన్ని దత్తత ఇచ్చినట్టు, అందుకే ఈ గ్రామానికి మాగాం అన్న పేరు స్థిరపడినట్టు శ్రీనివాసాచార్యులు రాసిన చరిత్రలో కనిపిస్తుంది. ఒకప్పుడు ఇదో అగ్రహారం. ట్యాగు: విజువల్ ఎడిటర్ ద్వారా సవరణ