మోసం: కూర్పుల మధ్య తేడాలు

కొత్త పేజీ: మోసము అనగా ఒకవ్వక్తి తన వాక్చాత్రుర్యముతో గాని... మాయ మాటలతో గ...
 
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
 
మోసము అనగా ఒకవ్వక్తి తన వాక్చాత్రుర్యముతో గాని... మాయ మాటలతో గాని, తన నేర్పరి చేతలతోగాని, మాయచేసి ఎదుటి వారిని మెప్పిచించి గాని, బురిడీ కొట్టించి గాని తన నేర్పరి తనముతో ఇతరుల సంపదను తస్కరించడము మోసముగా చెప్పబడినది.
==పర్యాయపదాలు==
దగా, కుట్ర, మాయ, బ్రమింప జేయడము, కనికట్టు విద్యలు,
==వివిధ రకాల మోసాలు==
మోసాలు అనేక రకాలు: కాలంతో పాటు మోసాల విస్తారత పెరుగుచున్నది. ప్రథానంగా వీటిని రెండు విభాలుగా విభజించ వచ్చు. 1. మాటలతో మబ్యపెట్టి మోసగించడము. 2. చేతలతో మభ్యపెట్టి మోసగించడము.
ఏ విధంగా మోసం చేసిన అది ఎదుటి వాడి బలహీనతను ఆసరాగా చేసుకునే జరుగు తున్నదని గ్రహించాలి.
 
==దొంగ బాబాలు/సన్యాసులు చేయు మోసాలు==
ఇవి దేవుని పేరున జరుగుతున్న మోసాలు.
==ఆర్థిక మోసాలు==
అధిక లాభం ఆశ చూపి మోసగించడము.
==మనిషి కంటికి కనిపించకుండా చేయు మోసాలు (సైబర్ మోసాలు==
 
 
==జ్యోతిషం పేరున మోసాలు==
ఒకరి స్వంత విషయాలు గుప్తంగా ముందే గ్రహించి వాటిని బయట పెట్టి ఎదుటి వారిని ఆశ్చర్యంలో ముంచెత్తి మోసం చేయడము.
 
 
==మారువేషములో మోసం చేయడము==
 
 
==కనికట్టు విద్యల తో చేసే మోసాలు... (చేతి లాఘవం)==
ఇత్తడిని పుత్తడిగా మార్చడము
 
 
==
"https://te.wikipedia.org/wiki/మోసం" నుండి వెలికితీశారు