"తెలుగుదేశం పార్టీ" కూర్పుల మధ్య తేడాలు

== చంద్రబాబు నాయుడి శకం ==
[[దస్త్రం:ncbnpix1.jpg|right|thumb|widthpx|ప్రస్తుత తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు<br />[[చంద్రబాబు నాయుడు]]]]
<big><big>1995వ సంవత్సరంలో తెలుగుదేశం పార్టీలో సంభవించిన పరిణామాల నేపథ్యంలో [[చంద్రబాబు నాయుడు]] అధికారాన్ని చేజిక్కించుకున్నాడు. అప్పటి నుండి 2004వ సంవత్సరం వరకు ముఖ్యమంత్రిగా కొనసాగి, అత్యధిక కాలం ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేసిన రాజకీయ నాయకునిగా 9 సం"(4 సం" రామారావు గారి ని ప్రజలు ఎన్నుకున్నది + 5 సం" చంద్రబాబు ని ప్రజలు ఎన్నుకున్నది ) చరిత్ర సృష్టించాడు.</big></big>
<big><big>1996లో రామారావు మరణమునకు పిదప ఆయన భార్య [[లక్ష్మీ పార్వతి]] అల్పసంఖ్యాక పార్టీ వర్గాన్ని ఇతర ప్రత్యర్ధులు వారసత్వానికి పోటిపడిన తరుణములో మఱల చీల్చినది. అయితే అంతఃకలహాలు, చీలికలు, ఆకర్షణీయమైన నాయకుడు లేకపోవుట మొదలైన కారణాలతో 2009 తరువాత జరిగిన ఉప ఎన్నికలలో తన పార్టీ అభ్యర్దులను గెలిపించుకోవడంలో విఫలంచెందినది. కానీ ఆ వెంటనే తిరిగి పుంజుకొని గ్రామస్తాయిలో జరిగిన సర్పంచ్ ఎన్నికలలొ అత్యధిక స్తానాలను గెలుచుకొని తిరిగి తన సత్తా చాటుకొంది.</big></big>
 
<big><big>చంద్రబాబు నాయుడు [[హైదరాబాదు|హైదరాబాదు]] ను మరియు రాష్ట్రాన్ని సమాచార సాంకేతిక రంగానికి కేంద్రబిందువు చెయ్యాలన్న కోరిక వెలిబుచ్చినాడు. ఈయన ఆంధ్రప్రదేశ్ ను ''స్వర్ణాంధ్ర ప్రదేశ్'' గా తీర్చిదిద్దాలనుకున్నాడు. చంద్రబాబు నాయుడు రాష్ట్రానికి అత్యధిక కాలం పనిచేసిన ముఖ్యమంత్రి.</big></big>
Anonymous user
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1015943" నుండి వెలికితీశారు