ఎస్. జానకి: కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:సుప్రసిద్ధ ఆంధ్రులు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
పంక్తి 29:
హిందీ, సింహళం, బెంగాలి, ఒరియా, ఇంగ్లీషు, సంస్కృతం, తుళు, సౌరాష్ట్ర, జపనీస్, జర్మన్ భాషలు తెలిసిన జానకి, ఘంటసాల, డాక్టర్ రాజ్‌కుమార్, వాణి జయరాం, కె.జె. జేసుదాస్, ఎల్.ఆర్. ఈశ్వరి, పి. జయ చంద్రన్, పి.లీలా, కె.ఎస్. చిత్ర, సుజాత, జెన్సీ, పి.బి. శ్రీనివాస్, ఇళయరాజా, ఎస్.బి. బాలసుబ్రహ్మణ్యం వంటి పలువురు ప్రముఖ గాయకులతో పనిచేసింది.
==విశేషాలు==
## ఎస్.జానకి ఎంతటి రాగమైన అతి సులభముగా పాడగలదు
*నీ లీల పాడెద దేవా...అనే పాట అరుణాచలం సన్నాయితో పోటీపడి పాడింది.
*నీలిమేఘాలలో, నీ ఆశ అడియాస, పగలే వెన్నెల జగమే ఊయల, పగలైతే దొరవేరా, నడిరేయి ఏజాములో, సిరిమల్లె పువ్వల్లే నవ్వు, గోవుల్లు తెల్లనా, మనసా తుళ్లిపడకే, ఈ దుర్యోధన దుశ్శాసన దుర్వినీత లోకంలో, నరవరా ఓ కురువరా, జననీ-వరదాయనీ, ఏ దివిలో విరిసిన పారిజాతమో, గున్నమామిడి కొమ్మమీదా...లాంటి 3570,000పాటలు పాడింది.
*జానకి కొంతకాలం సిరిసిల్లలో, రాజమండ్రిలో ఉన్నారు. రాజమండ్రిలో గాడవల్లి పైడిస్వామి అనే నాదస్వర విద్వాంసుని దగ్గర కీర్తనలు నేర్చుకున్నది.
Line 37 ⟶ 38:
 
*భారతీయ గాయనిలలో యస్, జానకి ప్రత్యేకమైన గాయనిగా పేరుపొందినది.
** జానకి భారతీయ గాయనిలలో అతి ఎకుౢవఅతిఎకుౢవ పేరుపొందినది గాయనిలలొ జానకి 2వది.
*జానకి ప్రత్యేక అనుకరణ కళాకారిణి.
 
"https://te.wikipedia.org/wiki/ఎస్._జానకి" నుండి వెలికితీశారు