కుంతీదేవి: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
వికీకరణ మాత్రమే చేసాను.
పంక్తి 3:
 
[[కుంతీదేవి]] [[మహాభారతం]] లో పాండవుల తల్లి. [[పాండురాజు]] భార్య. కుంతీదేచి చిన్నతనంలో [[దుర్వాసుడు]] ఆమెకు ఒక వరం అనుగ్రహించాడు. ఈ వరం ప్రకారం, ఆమె తాను కోరుకున్నప్పుడు ఏ దేవుడైనా ప్రత్యక్షమయ్యి వారి వలన ఆమెకు సంతాన ప్రాప్తి కలిగేలా ఒక వరం ప్రసాదించాడు. ఆమె వరం నాకెందుకు ఉపయోగపడుతుందని అడగగా భవిష్యత్తులో అవసరమౌతుందని బదులిస్తాడు. ఆమె ఆ మంత్రాన్ని పరీక్షించడం కోసం ఒక సారి సూర్యుని కోసం ప్రార్థిస్తుంది. ఆమె తెలియక మంత్రాన్ని జపించాననీ, సూర్యుణ్ణి వెనక్కి వెళ్ళిపోమని కోరుతుంది. కానీ మంత్ర ప్రభావం వల్ల ఆమెకు సంతానం ప్రసాదించి కానీ తిరిగివెళ్ళలేనని బదులిస్తాడు. ఆమెకు కలిగే సంతానాన్ని ఒక బుట్టలో పెట్టి నదిలో వదిలివేయమని కోరతాడు. అలా సహజ కవచకుండలాలతో, సూర్య తేజస్సుతో జన్మించినవాడే [[కర్ణుడు]].
== కుంతి అంటే: ==
కుంతి యాదవుల ఆదబిద్దఆడబిడ్డ. వసుదేవుని చెల్లలుచెల్లెలు, శ్రీ క్రిష్ణునిశ్రీకృష్ణుని మేనత్త. ఆమె అసలు పేరు పృధ. కుంతిభోజుడనే రాజు సంతానము లేక, ఈమెను పెంచుకున్నాడు. అందుచేత ఈమె కుంతి అయింది.
== బాల్యమ్బాల్యం ==
పువ్వుపుట్టగానే పరిమలిస్తుంది. కుంతి చిన్ననాడే చాలా బుద్దిమంతురాలనిపించుకుంది.ఆమెను /br/చూస్తే పెద్దలకు ముద్దు వచ్చేది.ఆమె దైవభక్తి, గురుభక్తి, మెచుకోదగ్గవి.ఆ ఇంట్లో కుంతి/br/ అంటే ఎంతో అనురాగం వెల్లివిరిసేది. కుంతిభోజుడు క్రొత్తవాడు కాదు; తన తండ్రి మేనత్త కొడుకే. కనుక ఆమెకు చనువు కూడా కావలసినంత వుండేది. తమ ఇంటికి ఎవరైనా పెద్దలు వస్తే కుంతిభోజుడు కూతురుని పిలిచి ఆమె చేత వారికి పాదాభివందనం చేయించేవాడు, పరిచర్య చేయించేవాడు. ఆశీర్వదించమని అర్థించేవాడు. ఇలా కాలం గడుస్తూ వుంది. చంద్రరేఖ వలె కుంతీకన్య వర్థిల్లుతూ ఉంది.
అంటే ఎంతో అనురాగం వెల్లివిరిసేది. కుంతిభోజుదడు క్రొత్తవాడు కాదు; తన తండ్రి మేనత్త కొదుకే.కనుక ఆమెకు చనువు కూడా కావలసినంత వుండేది. తమ ఇంటికి ఎవరైనా పెద్దలు వస్తే కుంతిభోజుడు కూతురుని పిలిచి ఆమె చేత వారికి పాదాభివందనం చేయించేవాడు.పరిచర్య చేయించేవాడు. ఆశిఅర్వదించమని అర్థించేవడు.ఇలా కాలం గడుస్తూ వుంది.చంద్రరేఖ వలె కుంతీకన్య వర్థిల్లుతూ ఉంది.
 
[[వర్గం:పురాణ పాత్రలు]]
"https://te.wikipedia.org/wiki/కుంతీదేవి" నుండి వెలికితీశారు