ఉన్నమాట: కూర్పుల మధ్య తేడాలు

101 బైట్లు చేర్చారు ,  8 సంవత్సరాల క్రితం
(సమాచారం చేర్పు)
ఎం.వి.ఆర్.శాస్త్రి ప్రముఖ సంపాదకుడు, చరిత్ర రచయిత, కాలమిస్టు. ఆయన 1952 ఏప్రిల్ 22న కృష్ణాజిల్లా జగ్గయ్యపేటలో జన్మించారు. 1975లో [[ఆంధ్రజ్యోతి]] పత్రికలో విలేకరిగా, 1978 నుంచి 1990 వరకూ [[ఈనాడు]] దినపత్రికలో వివిధ హోదాల్లో అసిస్టెంట్ ఎడిటర్ స్థాయి వరకూ పనిచేశారు. 1990 నుంచి 1994 వరకూ [[ఆంధ్రప్రభ]] దినపత్రికకు సంపాదకునిగా పనిచేస్తున్నారు. 18 సంవత్సరాలుగా [[ఉన్నమాట]], 14 సంవత్సరాలుగా [[వీక్ పాయింట్]] శీర్షికలను నిర్వహించారు. రచయితగా ఆయన [[మన చదువులు]], [[ఉన్నమాట]], [[వీక్ పాయింట్]], [[ఏది చరిత్ర? (పుస్తకం)|ఏది చరిత్ర?]], [[ఇదీ చరిత్ర]], [[1857 (పుస్తకం)|1857]], [[మన మహాత్ముడు]], [[కాశ్మీర్ కథ]], [[కాశ్మీర్ వ్యథ]], [[ఆంధ్రుల కథ]] తదితర గ్రంథాలు రచించారు.
== అంశాలు ==
ఈ గ్రంథంలోని వ్యాసాల్లో సమకాలీన రాజకీయ, సామాజిక అంశాలు వ్యాసాలుగా ఉన్నాయి. ఆనాటి అంశాలు ఐనా నేటికీ సమకాలీనంగా ఉన్నవే సంకలనం చేసినట్టు, తిరిగి తిరిగి వచ్చిన కొన్ని విషయాలను తొలగించినట్టు శాస్త్రి వివరించారు. వ్యాసాలను వివిధ అధ్యాయాలుగా మలిచారు.
 
== మూలాలు ==
39,173

దిద్దుబాట్లు

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1019009" నుండి వెలికితీశారు