నోబెల్ కవిత్వం (పుస్తకం): కూర్పుల మధ్య తేడాలు

సమాచారం చేర్పు
శీర్షికల తొలగింపు
పంక్తి 6:
== శైలి ==
నోబెల్ కవిత్వంలో ప్రతి కవినీ పరిచయం చేయడంలో సమతుల్యత పాటించారు. ''కవుల జీవిత వివరాలు సంగ్రహంగా చెప్పడంలో ముకుంద రామారావు గారు మంచి నేర్పు చూపించారు. అనవసరమైన విషయాలు చెప్పకుండా ఉండడంలోనూ, అవసరమైన సమాచారం తప్పకుండా ఇవ్వడంలోనూ జాగ్రత్త పడ్డారు. ఏ కవినీ ఆకాశానికెత్తేసే ప్రయత్నం చేయలేదు. ప్రతి కవి జీవితంలోనూ మంచీ చెడ్డా రెండూ చూపించి ఇంత గొప్ప కీర్తి పొందిన కవులు కూడా మనలాంటి మామూలు మనుషులే సుమా అనే జ్ఞాపకం మనకి కలిగేలా చేశారు. నోబెల్ బహుమానాలు ఇవ్వడంలో వున్న రాజకీయాలనీ, ఏమరుపాట్లనీ వదిలిపెట్టకుండా, సున్నితంగా చూపించారు.'' అంటారు వెల్చేరు నారాయణరావు.
 
== విశిష్టత ==
 
== మూలాలు ==