కల్లోల లోయ: కూర్పుల మధ్య తేడాలు

మూలం చేర్పు
మూలం చేర్పు
పంక్తి 5:
కె.బాలగోపాల్ ప్రముఖ న్యాయవాది, మానవహక్కుల ఉద్యమ నేత, రచయిత, వ్యాసకర్త. ఆంధ్రప్రదేశ్ లో మానవహక్కుల ఉద్యమాన్ని నిర్మించడంలో ఆయనది కీలకమైన పాత్ర. రచయితగా సాహిత్యవిమర్శలు, సామాజికాంశాలు రాశారు. సాహిత్యాన్ని మార్క్సిస్టు దృక్పథంలో ఆయన చేసిన విమర్శలు ''సాహిత్యంపై బాలగోపాల్'' గ్రంథంగా ప్రకటించబడింది.
== దృక్పథం ==
అంతర్జాతీయంగా ఎన్నో ఏళ్లుగా అపరిష్కృతంగా ఉండిపోయిన సమస్య కాశ్మీర్ సమస్య. 1948లో కాశ్మీర్ భూఖండంపై హక్కు గురించి ప్రారంభమైన ఈ సమస్యలో భారత్-పాక్ ల మధ్యన ద్వైపాక్షిక సంబంధాల్లో కీలకమైన స్థానం ఉంది. ఈ పుస్తకం అటు పాకిస్తాన్, ఇటు బారతదేశంల కోణాల నుంచి కాక పౌరహక్కుల దృక్పథంతో కాశ్మీరీల దృక్కోణం నుంచి వ్రాయబడినది. పౌరహక్కుల సంఘాల వారి 5 నిజనిర్ధారణ కమిటీల సారాంశంగా రాయడం వల్ల ఈ విషయం సుస్పష్టం. ఆ ఐదు నిజనిర్ధారణ కమిటీల్లోనూ వ్యక్తిగా బాలగోపాల్ పాల్గొన్నారు. అన్ని కమిటీల ముసాయిదాలు రూపొందించారు. ఐనా ఇవి వ్యక్తిగతాభిప్రాయాలుగా కాక ఒక దశాబ్ద కాలంపైగా కాశ్మీర్ సమస్యను హక్కుల కోణం నుంచి పరిశీలించి, దాని గురించి చర్చించి, ప్రజల్లో ప్రచారం చేసిన భారతదేశ హక్కుల ఉద్యమం, ఆ క్రమంలో రూపిందించుకున్న అభిప్రాయాలే ఈ పుస్తకం అని బాలగోపాల్ పేర్కొన్నారు.<ref>కల్లోల లోయకు బాలగోపాల్ రాసిన ''ముందుమాట ''</ref>
 
== అంశాలు ==
ఈ పుస్తకంలో కాశ్మీర్ సమస్యను ఈ క్రమంలో వివరించారు:<ref>కల్లోల లోయ:కె.బాలగోపాల్:విషయసూచిక</ref>
"https://te.wikipedia.org/wiki/కల్లోల_లోయ" నుండి వెలికితీశారు