అంపాపురం: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 92:
}}
'''అంపాపురం''', [[కృష్ణా జిల్లా]], [[బాపులపాడు]] మండలానికి చెందిన [[గ్రామము]].
* ఈ గ్రామం రాజ్యసభ సభ్యులు శ్రీ కె.వి.పి.రామచంద్రరావుగారి స్వగ్రామం. [1]
* 2013 జులైలో ఈ గ్రామ పంచాయతీకి జరిగిన ఎన్నికలలో శ్రీ కాకాని సంజయ్ , సర్పంచిగా ఎన్నికైనారు. [2]
 
[[బొమ్మ:APvillage Ampapuram.JPG|left|thumb|ఏలూరు - విజయవాడ ప్రధాన రహదారిపై అంపాపురం బోర్డు]]
[[బొమ్మ:APvillage Ampapuram mainroad.JPG|right|thumb|అంపాపురం అంగనవాడి, మరికొన్ని గృహాలు]]
Line 98 ⟶ 100:
==గణాంకాలు==
2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 4044. <ref>http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=16 </ref> ఇందులో పురుషుల సంఖ్య 1990, మహిళల సంఖ్య 2054, గ్రామంలో నివాసగ్రుహాలు 1055 ఉన్నాయి. గ్రామ విస్తీర్ణం 882 హెక్టారులు.
 
===సమీప గ్రామాలు===
* ఈ గ్రామానికి సమీపంలో బండారుగూడెం, సూరవరం, తేలప్రోలు, పొట్టిపాడు, రంగన్నగూడెం గ్రామాలు ఉన్నాయి.
 
==మూలాలు==
<references/>
[1] ఈనాడు కృష్ణా 15 జులై 2013. 5వ పేజీ.
[2] ఈనాడు విజయవాడ; 2014,ఫిబ్రవరి-8; 5వ పేజీ.
 
 
 
 
[1] ఈనాడు కృష్ణా 15 జులై 2013. 5వ పేజీ.
{{బాపులపాడు మండలంలోని గ్రామాలు}}
 
"https://te.wikipedia.org/wiki/అంపాపురం" నుండి వెలికితీశారు