శ్రీరామమూర్తి గారు, తెలుగు వికిపీడియాకు స్వాగతం!!

శ్రీరామమూర్తి గారు, తెలుగు వికీపీడియాకు స్వాగతం! వికీపీడియాలో సభ్యులైనందుకు అభినందనలు.

  • వికీపీడియాను ఉపయోగిస్తున్నప్పుడు మీకేమయినా సందేహాలు వస్తే ఇక్కడ నొక్కి, మీ సందేహాన్ని అడగండి. వీలయినంత త్వరగా వికీ విధివిధానాలు తెలిసిన సభ్యులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు.
  • తెలుగులో ఎలా రాయాలో తెలుసుకోవడానికి తెలుగులో రచనలు చెయ్యడం మరియు టైపింగు సహాయం మరియు కీ బోర్డు చదవండి.
  • వికీపీడియాలో మీరు సహాయం చేయదగిన ప్రాజెక్టులు కొన్ని నిర్వహిస్తున్నారు. అందులో మీ సహకారం అందించండి.
  • దిద్దుబాటు పెట్టె పై భాగంలో ని కలంతోసంతకం వున్న బొమ్మ పై నొక్కిన లేక నాలుగు టిల్డెలతో (~~~~) ఇలా సంతకం చేస్తే మీ పేరు, తేదీ, టైము ముద్రితమౌతాయి. (ఇది చర్చా పేజీలకు మాత్రమే పరిమితం, చర్చ ఎవరు జరిపారో తెలియడానికి, వ్యాసాలలో చెయ్యరాదు.)
  • తెలుగు వికీ సభ్యులు అభిప్రాయాలు పంచుకొనే తెవికీ గూగుల్ గుంపులో చేరండి మరియు ఫేస్బుక్ వాడేవారైతే తెవికీ సముదాయ పేజీ ఇష్టపడండి.
  • మీరు ఈ సైటు గురించి అభిప్రాయాలు ఇక్కడ వ్రాయండి అభిప్రాయాలు

తెలుగు వికీపీడియాలో మళ్ళీ మళ్ళీ కలుద్దాం.   t.sujatha (చర్చ) 04:57, 15 ఏప్రిల్ 2013 (UTC)Reply

గ్రామాల వ్యాసాల్లో శీర్షికలు మార్చు

నమస్కారం శ్రీరామమూర్తి గారూ, తెలుగు వికీపీడియాకు స్వాగతం. అన్ని గ్రామాల వ్యాసాల్లో ఈ శీర్షికలు చేర్చటం వలన పెద్ద ఉపయోగం లేదు. అలా చెయ్యాలంటే యాంత్రికంగా ఒక స్క్రిప్టుద్వారా అన్ని గ్రామాలకు కొన్ని గంటల్లో శీర్షికలు చేర్చవచ్చును. దీని గురించి మరింతగా చర్చించవలసినది ఉన్నది. కాబట్టి మీరు సమయాన్ని వృధా చేసుకోవద్దు. వికీపీడియాలో మీరు చేయదగిన పనులు చాలా ఉన్నాయి. ఉదాహరణకు వికీపీడియా:మొలకల జాబితాలోని వ్యాసాలను విస్తరించి సహాయపడవచ్చు --వైజాసత్య (చర్చ) 07:17, 16 ఏప్రిల్ 2013 (UTC)Reply

వైజా సత్య గారూ ! అలాగే చేస్తాను.--శ్రీరామమూర్తి (చర్చ) 07:30, 16 ఏప్రిల్ 2013 (UTC)Reply

రత్నమాల మార్చు

శ్రీరామమూర్తి గారూ, మీకు తమిళం బాగా వచ్చని అనుకుంటున్నాను. నేను రత్నమాల (నటి) వ్యాసం విస్తరించడానికి ఎక్కడ వెతికినా పెద్దగా సమాచారం దొరకటం లేదు. మీరు కాస్త గూగుల్లో తమిళంలో వెతికి ఏదైనా కనిపిస్తే నాకు చెప్పగలరా? --వైజాసత్య (చర్చ) 05:11, 10 జూలై 2013 (UTC)Reply

వైజాసత్యగారూ ! గుర్తింపుకు కృతఙతలు. అలాగే మీరు అడిగిన సమాచారం శోధించాను. అయినప్పటికీ అంతగా సమాచారం లభించలేదు. వాస్తవానికి తమిళనాడులో ఉన్నా నేను ఆంధ్రుడిని. నా మాతృభాష తెలుగు. తెలుగు మాధ్యమంలోనే చదుకున్నాను. తమిళ్ మాత్లాడగలను చదవగలను కాని తమిళం వ్రాయలేను. వాస్తవానికి నాకు కప్యూటర్‌లో పనిచేయడం అంతగా తెలియదు. ఇప్పుడిప్పుడే వికీపీడియాలో వ్రాయగలుగుతున్నాను.--శ్రీరామమూర్తి (చర్చ) 16:06, 10 జూలై 2013 (UTC)Reply

అబినందనలు మార్చు

  • అవిశ్రాంత కృషితో అనేక గ్రామవ్యాసాలకు గణాంకాలు చేర్చి, వికీ స్పూర్తికి జీవం పోసి తెవికీని ముందుకు నడిపిస్తున్న మీకు 2000 దిద్దుబాట్ల సందర్భంలో పతకం సాధించినందుకు అభినందనలు.-- కె.వెంకటరమణ చర్చ 09:00, 10 జూలై 2013 (UTC)Reply
  • పతకం ఇచ్చి గౌరవించిన వైజాసత్యగారికి అభినందనలతో ప్రోత్సహించిన వెంకట రమణగారికి ధన్యవాదాలు. మీరందించిన ప్రోత్సాహం నన్ను మరింత పనిచేసేలా చేస్తుంది.--శ్రీరామమూర్తి (చర్చ) 16:10, 10 జూలై 2013 (UTC).Reply

నిర్వాహక హోదాకు మద్దతు మార్చు

మీరు నాయొక్క నిర్వాహ హోదాకు మద్దతునిచ్చినందుకు నా హృదయపూర్వక ధన్యవాదాలు. తెలుగు వికీపీడియా అభివృద్ధికి నావంతు కృషి చేస్తానని హామీ యిస్తున్నాను.-- కె.వెంకటరమణ చర్చ 12:24, 18 జూలై 2013 (UTC)Reply

గ్రామ వ్యాసాలు మార్చు

మీరు గ్రామ వ్యాసాలకు గణాంకాలను చేరుస్తున్నందుకు ధన్యవాదాలు. మీరు చేర్చే గణాంకాలకు మూలాలను ఆయా వ్యాసాలలో చేర్చితే బాగుంటుంది.-- కె.వెంకటరమణ చర్చ 03:32, 20 ఆగష్టు 2013 (UTC)

5000 ధిద్ధుబాట్ల అభినందన మార్చు

తేవికీలో గ్రామవ్యాసాలకు గణాంకాలను చేరుస్తూ విశేష కృషి చేస్తూ 5000 విశేష దిద్దుబాట్లు పూర్తి చేసిన సందర్భంలో మీకు అభినందనలు. ఇలానే తెవికీలో మరింత కృషి చేస్తారని ఆకాంక్షిస్తూ ....-- కె.వెంకటరమణ చర్చ 11:52, 26 సెప్టెంబర్ 2013 (UTC)

వెంకటరమణ గారు మీప్రశంశలకు దన్యవాదాలు.--శ్రీరామమూర్తి (చర్చ) 14:36, 26 సెప్టెంబర్ 2013 (UTC)

గ్రామవ్యాసాలు- కొన్ని సలహాలు మార్చు

శ్రీరామమూర్తి గారు, మీరు గ్రామ వ్యాసాలలో సమాచారం వృద్ధి చేస్తున్నందుకు కృతజ్ఞతలు. మీరు చేర్చే సమాచారం నేను అక్కడక్కడా కొన్ని గ్రామావ్యాసాలలో పరిశీలించాను. నిర్వహణలో భాగంగా మీకు కొన్ని సూచనలు అందించదలిచాను.
1) మీరు 2011 జనాభా లెక్కల ప్రకారం జనసంఖ్య చేరుస్తున్నారు, కాని ఆ సంఖ్య 2011 జనాభా లెక్కలకు సంబంధించినది కాదు, అంతర్జాలంలో 2011 జనాభా లెక్కలు ఇంకనూ అందుబాటులో లేవు. వీటిని పరిశీలించగలరు.
2) మీరు వెలుపలి లింకులు విభాగంలో లింకులు పెడుతున్నారు. ఇలా చేసే అవసరం లేదు. వాక్యం చివరన మాత్రమే <ref> </ref> మధ్యన సైట్ అడ్రస్ ఇస్తే సరిపోతుంది.
3) బయటి లేదా వెలుపలి లింకులలో ఏదేని సైట్ లింకు పెట్టాలంటే వ్యాసానికి సంబంధించిన మరింత సమాచారం ఉన్నప్పుడు మాత్రమే పెట్టవలసి ఉంటుంది. మీరు పెట్టే లింకులలో ఎలాంటి అదనపు సమాచారం కాబట్టి మూలాలు విభాగం మాత్రమే సరిపోతుంది.
4) గ్రామవ్యాసాలలో గ్రామానికి చెందిన సరిహద్దులు మాత్రమే ఉండాలి, మీరు మండల సరిహద్దులు ఇస్తున్నారు. మండలం దృష్టిలో ఉండే సరిహద్దులు గ్రామానికి వర్తించకపోవచ్చు. ఉదా:కు కొప్పర్రు (పెదనందిపాడు) గ్రామం పెదనందిపాడు మండలానికి సంబంధించినది. అంటే ఆ గ్రామం భౌగోళికంగా పెదనందిపాడు మండలంలోనే ఉన్నట్లు కదా! అలాంటప్పుడు ఆ గ్రామానికి దక్షిణాన పెదనందిపాడు మండలం ఉండే పరిస్థితి లేదు కదా! అలాగే మురికిపాడు గ్రామం. గ్రామ వ్యాసాలలో గ్రామసరిహద్దుల కొరకు నా బ్లాగులో ఉదాహరణ కోసం హన్వాడ గ్రామం చూడండి.
5)జనాభా కాని, సరిహద్దులు కాని పాయింట్ల రూపంలో బదులు పేరాల రూపంలో వ్రాస్తే బాగుంటుంది.
6) onefivenine.com సైటులో దూరాలు చాలా తప్పుగా ఉన్నట్లుగా నేను మహబూబ్‌నగర్ జిల్లా గ్రామాలలో పరిశీలించాను. అది యాంత్రికంగా గూగుల్ మ్యాపుల ద్వారా తయారుచేసినది కాబట్టి దానికి ప్రాధాన్యత ఇచ్చే అవసరం లేదనుకుంటాను.
7) మండల సరిహద్దుల కోసం మరియు గ్రామ సరిహద్దుల కోసం భౌగోళిక పటాలు చాలా ఉపయోగపడతాయి. నేను గ్రామ, మండల వ్యాసాలకోసం పటాలపైనే ఆధారపడతాను (వీలైతే నా బ్లాగులో కొన్ని మండల వ్యాసాలు తెరిచి చూడండి)
8)మనరాష్ట్రానికి సంబంధించి దాదాపు అన్ని గ్రామాలలో ప్రాంతీయ భాష తెలుగే కాబట్టి వీటిని ప్రతీ గ్రామంలో ఇచ్చే అవసరం లేదనుకుంటాను.
9) నేను కాట్రపాడు (పెదనందిపాడు) గ్రామవ్యాసంలో మార్పు చేశాను, ఒకసారి పరిశీలించండి. తాండూరు మండలంలోని గ్రామవ్యాసాలను కూడా ఒకసారి పరిశీలించండి. ఇంకా ఏమైనా సందేహాలుంటే అడగండి. సి. చంద్ర కాంత రావు- చర్చ 20:14, 4 అక్టోబర్ 2013 (UTC)

అభివందనలు మార్చు

తెవికీ లో విశేషంగా గ్రామ వ్యాసాలపై కృషి చేస్తున్నందులకు అభివందనలు. --అర్జున (చర్చ) 04:50, 19 అక్టోబర్ 2013 (UTC)

మూర్తిగారూ, వ్యాసాలలో మూలాలు ఇచ్చే విధానం గురించి కాస్త ఇక్కడ చూస్తారా. సి. చంద్ర కాంత రావు- చర్చ 15:06, 24 అక్టోబర్ 2013 (UTC)
చంద్రకాంతరావుగారికి ! నమస్కారం మీరు చెపీంది గమనించాను. సరిచేసి వ్రాస్తాను.--శ్రీరామమూర్తి (చర్చ) 01:51, 25 అక్టోబర్ 2013 (UTC)

కొమర్రాజు లక్ష్మణరావు పురస్కార ఎంపిక మండలి సందేశం మార్చు

మీ గురించి కొమర్రాజు లక్ష్మణరావు పురస్కారానికి ప్రతిపాదన వచ్చినందులకు సంతోషం. 16-12-2013 23:59(UTC) తో ప్రతిపాదనల గడువు ముగుస్తుందుకాబట్టి, ఇప్పటికే అంగీకారము తెలుపకపోయినట్లైతే త్వరలో అంగీకారం తెలపవలసినది మరియు ప్రతిపాదన పత్రం ఎంపికలో కీలకమైనది కాబట్టి పురస్కార కొలబద్ద కనుగుణంగా మీ ప్రతిపాదనని విస్తరించమని కోరడమైనది.-- ఎంపికమండలి తరపున,ఎంపికమండలికార్యదర్శి అర్జున,(చర్చ)(--Arjunaraocbot (చర్చ) 16:34, 13 డిసెంబర్ 2013 (UTC))

Arjunaraoc గారూ ! నేను ఈ సంవత్సరమే వికీపీడియాలో చేరానుగనుక నేనింకా నేర్చుకోవలసింది చాలా ఉంది.అంతే కాదు ఈ ప్రతిపాదనలకు అవసరమైన అర్హతలు నాకు లేవు.ఏమైనా సందేశం పంపినందుకు సంతోషం.--శ్రీరామమూర్తి (చర్చ) 15:56, 14 డిసెంబర్ 2013 (UTC)

తెలుగు పతకం మార్చు

తెలుగు మెడల్
శ్రీరామమూర్తి గారు మీరు తెలుగువికీలో, గ్రామాలు మరియు ఇతర వ్యాసాల అభివృద్దికి చేస్తున్న కృషికి అందుకోండి ఈ పతకం ___వాడుకరి:అహ్మద్ నిసార్
పతకం ఇచ్చి గౌరవించిన అహ్మద్ నిసార్ గారికి ధన్యవాదాలు.--శ్రీరామమూర్తి (చర్చ) 14:01, 20 డిసెంబర్ 2013 (UTC)

The article మైలవరం మండలం ఇన్‌ఫోబాక్స్ has been proposed for deletion because of the following concern:

ఇన్‌ఫో బాక్స్ కొరకు వ్యాసం అవసరం లేదు.

While all constructive contributions to Wikipedia are appreciated, content or articles may be deleted for any of several reasons.

You may prevent the proposed deletion by removing the {{proposed deletion/dated}} notice, but please explain why in your edit summary or on the article's talk page.

Please consider improving the article to address the issues raised. Removing {{proposed deletion/dated}} will stop the proposed deletion process, but other deletion processes exist. In particular, the speedy deletion process can result in deletion without discussion, and articles for deletion allows discussion to reach consensus for deletion. --కె.వెంకటరమణ (చర్చ) 15:58, 9 జనవరి 2014 (UTC) --కె.వెంకటరమణ (చర్చ) 15:58, 9 జనవరి 2014 (UTC)Reply

మూసల చేర్పు మార్చు

శ్రీరామమూర్తి గారూ, గ్రామ, మండల వ్యాసాల్లో ఓపికగా మూసలు చేరుస్తున్నందుకు ధన్యవాదాలు. అయితే కొన్ని వ్యాసాల్లో ఇదివరకే అలాంటి మూసలున్నాయి. ఉదాహరణకు పెదవేగి వ్యాసానికి ఇదివరకే ఉన్నది.అలాంటి వాటికి మళ్ళీ చేర్చనక్కర లేదు. ఇంకో విషయం ఏమిటంటే ఇలాంటి యాంత్రిక మార్పులు చేయడానికి కొన్ని ప్రోగ్రాములు కూడా ఉన్నాయి. వీటిని బాట్లు అంటారు. కాబట్టి మీరు ఇలాంటి మార్పులు పక్కన పెట్టి మరింత ఆసక్తికరమైన విషయాలు రాయవచ్చు. ఏదైనా సందేహాలుంటే నన్ను అడగండి. --రవిచంద్ర (చర్చ) 15:26, 18 జనవరి 2014 (UTC)Reply

-రవిచంద్ర గారు మీ ప్రశంసలకు ధన్యవాదాలు.మామూలుగా ఇన్ఫోబాక్సులను రహమానుద్దీను గారు బాటుద్వారా వేస్తున్నారు. ఆయన దశాబ్ధి ఉత్సవాల పనిలో తీరిక లేకుండా ఉన్నారు. కనుక నేను పని ఆగిపోకుండా నేను వేసి పనిచేస్తున్నాను. నేను ఇంతకంటే ఆసక్తికరంగా వ్రాయలేను కనుక ఇలా చిన్నచిన్న మార్పులు చేస్తున్నాను.అవసరమనుకుంటే మీ సహాయం తప్పక తీసుకుంటాను.ధన్యవాదాలు.శ్రీరామమూర్తి (చర్చ) 16:14, 18 జనవరి 2014 (UTC)Reply
మీరు గ్రామ వ్యాసాలలో మూసను చేర్చుతున్నారు. అందులోని కొన్ని అంశాలు వ్రాయకపోవడం వల్ల ఎర్ర లింకులతో దోషాలు కనిపిస్తున్నాయి. మీరు గ్రామ మూసలో గ్రామ పేరును పైభాగంలో చేర్చాలి. అక్షాంశ రేఖాంశాలను చేర్చితే అవి బాగా కనబడతాయి. ప్రయత్నించండి. మీరు ఉంచిన మూసను చినవులెంపాడు వ్యాసంలో సరిచేశాను చూడండి.-----కె.వెంకటరమణ ♪ చర్చ ♪ 16:57, 26 జనవరి 2014 (UTC)Reply
తూర్పు గోదావరి జిల్లా లోని వై రామవరం మండలానికి వికీమాపియా లో సూచించినట్లు 17.40 మరియు 81.57 గా అక్షాంశ రేఖాంశాలనుంచండి. అపుడు ఆంధ్ర ప్రదేశ్ రాష్త్ర చిత్రంలో ఆ గ్రామం సుచింపబడుతుంది.-----కె.వెంకటరమణ ♪ చర్చ ♪ 17:06, 26 జనవరి 2014 (UTC)Reply
అక్షాంశ రేఖాంశాలు ప్రతి ప్రాంతానికి మారతాయి. సంబంధిత మండలానికి గూగుల్ సెర్చ్ చేసి కనుగొనండి. ---కె.వెంకటరమణ ♪ చర్చ ♪ 01:33, 27 జనవరి 2014 (UTC)Reply
మూసలో name= వద్ద వ్యాస శీర్షిక చేర్చండి. ---కె.వెంకటరమణ ♪ చర్చ ♪ 02:13, 27 జనవరి 2014 (UTC)Reply
సమాచారపెట్టెలో name= అనుచోట ఆ గ్రామ పేరును వ్రాయండి. అపుదు పటంలో గ్రామ నామం కూడ వస్తుంది.-----కె.వెంకటరమణ ♪ చర్చ ♪ 09:01, 27 జనవరి 2014 (UTC)Reply

ఉంగళుక్కాగె దాన్, ఇంద మూస మార్చు

శ్రీరామమూర్తి అవర్గళుంగ, వణక్కం. చెన్నైయిల్ ఇరుప్ప తెలుగు వికీపీడియన్ గళ్ ఎల్లారుక్కాగె ఇంద మూస సేస్తిని. ఉంగ ప్రొఫైల్ ల ఇంద మూస పయన్ పరుచుకోంగ అని మనవి సేస్తా ఉంటిని. ఎప్పోళ్హుం ఉంగల్ సేవై యిల్ - శశి (చర్చ) 18:07, 8 ఫిబ్రవరి 2014 (UTC)Reply

Chennai (Madras)இந்த பயனர் சென்னை (மெட்ராசு)யில் வாழ்கிறார்.
(ఈ వాడుకరి చెన్నై(మద్రాసు) లో నివసిస్తారు.)

<br=clearall>

కొలరావిపు ప్రశంసాపత్రం మార్చు

కొమర్రాజు లక్ష్మణరావు వికీమీడియా పురస్కారం - ప్రశంసా పతకం (2013)
శ్రీరామమూర్తి గారూ, తెలుగు వికీమీడియా ప్రాజెక్టులలో గ్రామాల వ్యాసాలపై కృషి పై మీరు చేసిన కృషిని గుర్తిస్తూ , పురస్కారాల ఎంపిక మండలి తరఫున ఈ ప్రశంసా పతకాన్ని బహూకరిస్తున్నాను. మీ కృషి సర్వదా అభినందనీయం. మున్ముందు కూడా మీ కృషిని ఇలాగే కొనసాగిస్తారని ఆశిస్తున్నాం.

Wikimedians Speak మార్చు

          

An initiative to bring the voices of Indian Wikimedians to the world
Hi శ్రీరామమూర్తి,

I am writing as Community Communications Consultant at CIS-A2K. I would like to interview you. It will be a great pleasure to interview you and to capture your experiences of being a wikipedian. You can reach me at rahim@cis-india.org or call me on +91-7795949838 if you would like to coordinate this offline. We would very much like to showcase your work to the rest of the world. Some of the previous interviews can be seen here.

Thank you! --రహ్మానుద్దీన్ (చర్చ) 06:54, 21 మార్చి 2014 (UTC)Reply


గ్రామాల వ్యాసాల గురించి మార్చు

శ్రీరామ మూర్తి గారూ........ మీరు గ్రామాల వ్యాసాలలో ఇన్పో బాక్సు చేరుస్తున్నప్పుడు జిల్లా పేరు మాత్రమే చేర్చి పెడుతున్నారు. మండలం పేరు కూడ చేర్చి బాక్సు చేరిస్తే.... ఒకే సారిజిల్లా పేరుతో బాటు మండలం పేరు కూడ చేరి పోతుంది. మండలం పేరు చేర్చ డానికి మరొక్క సారి ప్రయత్నం చేయనక్కర లేదు. ఒక మండలం పూర్తయిన తర్వాత మరొక మండలానికి వెళ్ళే టప్పుడు ఆ మండలం పేరు చేరిస్తే ఆ మండలంలోని గ్రామాలన్నిటికి ఆ మండలం పేరు చేరి పోతుంది. మనకు శ్రమ తగ్గుతుంది. ఇది గమనించ గలరు. ఏమైనా మీ కృషికి ధన్య వాదములు. మీరు పంపిన ఇన్పో బాక్సును ఉపయోగించి అందులో జిల్లాల పేర్లు, మరియు మండలాల పేర్లు మార్చి అనేక జిల్లాల, మండలాల కు ఇన్పో బాక్సు చేరుస్తున్నాను. అందులకు కూడ ధన్యవాదములు. వాడుకరి......................భాస్కరనాయుడు.

ఏప్రిల్ 27, 2014 సమావేశం మార్చు

ఈనెల 27 తేదీన తెవికీ సమావేశం జరుగుతున్నది. మీరు దయచేసి ఇందులో ప్రత్యక్షంగా గాని స్కైప్ ద్వారా పాల్గొని సమావేశాన్ని సఫలీకృతం చేస్తారని కోరుతున్నాను.Rajasekhar1961 (చర్చ) 12:38, 23 ఏప్రిల్ 2014 (UTC)Reply


వికీపీడియా - విశేష వ్యాసాల ఎంపిక ప్రక్రియ మార్చు

నమస్కారం, సభ్యులు వికీపీడియా:విశేష వ్యాసాలు/ప్రతిపాదనలు/2014 పేజీని ఓసారి చూసి అందులోని ప్రతిపాదిత వ్యాసాల జాబితాను పరిశీలించండి. అందులో విశేష వ్యాసాలకు కావలసిన లక్షణాలుంటే, వాటిని మీ ఆమోదం తెలుపండి, వాటిని విశేష వ్యాసాలుగా గుర్తించేందుకు వీలుంటుంది. మీ అభిప్రాయాలు ప్రతిపాదిత వ్యాసాల క్రింద "సభ్యుల అభిప్రాయాలు" శీర్షికలో వ్రాయండి. అలాగే, వ్యాసాలపేర్ల క్రింద మీ అంగీకారం తెలుపుతూ సంతకం చేయండి. మీ అంగీకారం ఓటుగా పరిగణింపబడును. మెజారిటీ సభ్యుల అభిప్రాయాలతోనే వ్యాసం విశేష వ్యాసంగా ఎన్నుకోబడుతుంది. సభ్యులందరూ తప్పక పాల్గొనవలసినదిగా మనవి. అహ్మద్ నిసార్ (చర్చ) 20:12, 3 ఆగష్టు 2014 (UTC)


11 వ వార్షికోత్సవాల గురించి..... మార్చు

ఆర్యా.... పై విషయం గురించి రచ్చబండ లో కొన్ని ప్రతిపాదనలు చేయడమైనది. వాటిని పరిశీలించి... పరిశోధించి మీ అమూల్యమైన అభిప్రాయాలను, సూచనలను, అవసరమైన చోట్ల దిద్దు బాట్లను చేసి దానికి సమగ్ర రూపమివ్వాలని కోరడమైనది. వాడుకరి: Bhaskaranaidu

అభినంధనలు మార్చు

మీరు తెలుగు వికీ 11 వ వార్షికోత్సవాలకు అర్హత సాధించినందుకు అభినందనలు - ఈ దిగువ ఇచ్చిన పత్రం పూర్తి చేసి దిగువ సబ్మిట్ బటన్ ద్వారా మాకు పంపించగలరు

https://docs.google.com/forms/d/15OiOeYDQhMzlTptpGcQkY3QoNq9r6pIp6mXWKroOriE/viewform?c=0&w=1

తెవికీ 11 ఉత్సవ కమిటీ --- --t.sujatha (చర్చ) 14:18, 9 ఫిబ్రవరి 2015 (UTC)Reply

Participant selection Train the Trainer 2015 మార్చు

You have been selected to join TTT 2015
Hello శ్రీరామమూర్తి దిద్దుబాటు , Congratulations!!! You have been selected to attend the Wikipedia Train the Trainer program at Bangalore during 26 February to 1 March 2015. We are excited to see you in Bangalore!
We request you to please book your travel tickets to reach Bangalore by 25 February, 2015 evening and plan to leave on 1 March 2015 evening or 2 March, 2015 morning. CIS-A2K will reimburse you costs of 3 tier AC or Volvo bus fare. We will be in touch with you over e-mail and mobile for further coordination. If you have any queries please leave a message here.
~~~~

Lahariyaniyathi (talk) 10:59, 31 January 2015 (UTC) Tanveer Hasan (tanveer@cis-india.org) Progrmame Officer Access to Knowledge

A barnstar for you మార్చు

Train the Trainer 2015 barnstar

This barnstar is awarded to you in recognition of your leadership and presentation skills in the Train the Trainer 2015 program. We hope to have enriched your Wiki-experience and would like to see active contribution from you towards outreach and other Wiki-activities. Thank you once again for your enthusiastic participation. -- CIS-A2K team (talk) 10:23, 3 మార్చి 2015 (UTC)

వికీపీడియా:వికీప్రాజెక్టు/స్త్రీవాదం ప్రాజెక్టు మార్చు

హలో శ్రీరామమూర్తి! గారు, స్త్రీవాదం కు సంబంధించిన కథనాలు నందు మీ సహకారానికి ధన్యవాదాలు. వికిప్రాజెక్ట్ ఫెమినిజం ఒక వికీప్రాజెక్ట్ నందు మీరు కూడా ఒక భాగంగా కావాలని మీకు ఈ ఆహ్వానము ద్వారా ఆహ్వానించుతున్నాము. ఈ వికీప్రాజెక్ట్ ఇక్కడి స్త్రీవాదం వ్యవహరించే వ్యాసాల నాణ్యత మెరుగుపరచడం ముఖ్య ఉద్దేశ్యం.

మరింత సమాచారం కోసం వికీప్రాజెక్టు/స్త్రీవాదం నందు మీరు పాల్గొనేందుకు కావాలనుకుంటే, దయచేసి సందర్శించండి. "సభ్యులు" కింద మీ పేరు సైన్ అప్ కొరకు సంకోచించకండి. ధన్యవాదాలు!

JVRKPRASAD (చర్చ) 07:19, 12 మార్చి 2015 (UTC)Reply

వికీలో మీ కృషికి అభివందనల ప్రశంసా పతకం మార్చు

ఇటీవల వికీలో మీ కృషికి అభివందనల ప్రశంసా పతకం.......విశ్వనాధ్

దీనిని మీ వాడుకరి పేజీలో వీలుగా అమర్చుకోగలరు...--విశ్వనాధ్ (చర్చ) 07:23, 18 ఏప్రిల్ 2015 (UTC)Reply


వికీపీడియాలో మీస్థానము మార్చు

User Edits Creates Rank Articles Other First edit Articles Other User Contributions now Δ Total Last 30 days Total Last 30 days date days ago Total Last 30 days Total Last 30 days Rajasekhar1961 UC 1 0 74,006 349 11,010 20 Jun 21, 2007 2930 5,379 29 - - Nrgullapalli UC 2 0 55,600 2,082 439 14 Mar 24, 2013 827 8 - - - Bhaskaranaidu UC 3 0 50,649 1,453 7,752 35 Apr 28, 2011 1523 1,122 1 - - శ్రీరామమూర్తి UC 4 0 39,561 165 1,964 28 Apr 15, 2013 805 107 - - - T.sujatha UC 5 0 34,682 573 5,602 9 Aug 06, 2006 3249 1,024 1 - - JVRKPRASAD UC 6 0 34,126 2,312 19,914 780 Sep 17, 2010 1746 456 2 - - C.Chandra Kanth Rao UC 7 0 27,008 431 10,121 6 Oct 21, 2007 2808 797 - - - Kvr.lohith UC 8 0 26,534 1,500 12,950 487 Oct 19, 2012 983 794 71 - - YVSREDDY UC 9 0 24,128 27 4,829 - Oct 18, 2011 1350 1,579 7 - - వైజాసత్య UC 10 0 20,699 5 13,714 36 Apr 30, 2005 3712 1,903 - - - Pavan santhosh.s UC 12 0 15,653 294 3,080 77 Dec 13, 2013 563 398 11 - - Pranayraj1985 UC 14 +1 11,871 1,128 2,204 20 Mar 08, 2013 843 307 6 - - సుల్తాన్ ఖాదర్ UC 15 -1 11,505 92 5,167 43 Jul 11, 2009 2179 697 5 - - Palagiri UC 16 0 10,792 195 2,069 30 Jan 23, 2011 1618 145 2 - - Arjunaraoc UC 18 0 7,660 67 19,424 191 Jun 24, 2007 2927 186 - - -

జనాబా లెక్కల లింకు. ఇది విశాఖ పట్నం జిల్లాది మార్చు

http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=13

ఇతర జిల్లాల కోడ్. నెం. తూ.గో. 14, ప. గో. 15, కృష్నా. 16, గుంటూరు. 17 ప్రకాశం. 18. నెల్లూరు. 19. కడప. 20, కర్నూలు. 21. అనంతపురము. 22., చిత్తూరు. 23. పై లింకులో చివరన గల సంఖ్యను మార్చితే ...... ఆ యా జిల్లాల లింకు వస్తుంది. .........................

==గ్రామజనాభా==


మూలాలు మార్చు

http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=13 ...............................

పైనున్న మూడు లైన్లను కాపి చేసుకొని ప్రతి గ్రామములో నికి వెళ్లి అక్కడున్న 'మూలాలు ' అన్న పదాన్ని సెలెక్ట్ చేసుకొని దానిమీ క్లిక్ చేస్తే( పేస్టు చేయడం) పైనున్న మూడు లైన్లు అక్క పేస్టయి పోతాయి. ఇలా ఎందుకంటే  ? .... గ్రామ సమాచరములో జనాబా అనే అంశం లేదు గనుక. రేపు గ్రామ జనాబా లెక్కలు వ్రాయడానికి 'గ్రామ జనాబా' అనే అంశము వుండాలికదా. ఇప్పుడు 'గ్రామ జనాబా' అనే అంశము వ్రాయక పోతే రేపు ఆ పదము వ్రాసి తర్వాత దానికి సంబందించిన అంకెలు వ్రాయాలి. దానికి కొంత సమయము పడుతుంది. మీరెలాగూ లింకు ఇస్తున్నారు గనుక పనిలో పనిగా 'గ్రామ జనాబా' అనే పదము కూడ చేరిస్తే రేపు జనాబా లెక్కలు వ్రాసేవారికి సులబముగా వుంటుంది. లేదా రేపు మీరు కూడా లింకులో వున్న జనాబా లెక్కలు అక్కడ వ్రాయవచ్చు.

వివరించగలరు మార్చు

శ్రీరామమూర్తి గారు నమస్తే, కొత్త సభ్యుల చర్చాపేజీలో స్వాగతం సందేశం చేర్చను మీరు గమనించారనుకుంటున్నాను, కేవలం స్వాగతం చేర్చడం నాకు సరదా మాత్రమే, అయితే ఇప్పటికే కొత్త పేజీలను సృష్టించడం కోసం మీరు ఒక రికార్డు కోసం ప్రయత్నం చేస్తూన్నారు కావచ్చు ... అనుకుంటున్నాను ... స్వాగతం పేజీలను సృష్టించడం ఇప్పటికే మీరు కొన్ని వెయ్యిల సంఖ్యలో చేర్చడం గమనించా అందుకే మీకు ఏమైన సమస్య నా వివరించగలరు. ప్రభాకర్ గౌడ్ నోముల 03:40, 27 జూన్ 2020 (UTC)Reply

Participate in the Ibero-American Culture Challenge! మార్చు

Hi!

Iberocoop has launched a translating contest to improve the content in other Wikipedia related to Ibero-American Culture.

We would love to have you on board :)

Please find the contest here: https://en.wikipedia.org/wiki/Wikipedia:Translating_Ibero_-_America/Participants_2016

Hugs!--Anna Torres (WMAR) (చర్చ) 13:48, 10 మే 2016 (UTC)Reply

ఆంగ్ల వికి సాంప్రదాయం మార్చు

శ్రీరామమూర్తి గారు, కొత్త సభ్యుల చర్చాపేజీలో స్వాగతం సందేశం చర్చను మీరు గమనించారు, ఇప్పటికే పాటిస్తున్నారు, అభినందనలు. ఒకవేళ గమనించక పోయినా ఇప్పుడు చూడగలరు, ప్రతిపాదనపై జరిగిన చర్చల్లో (ఇక్కడ[1]) ఆంగ్ల వికి సాంప్రదాయం వాడుకరి కనీసం ఒక్క మార్పు చేసిన్ అతరువాత స్వాగత సందేశం చేర్చడం మంచిది. అనే సాంప్రదాయం తెలుగులో కూడా పాటిద్దాం అనే చర్చ జరుగుతోంది. చదువరి గారు మీ చర్చాపేజీలో ఈ చర్చ మీ దృష్టికి తెమ్మన్నారు... అందుకే ఈ విషయాన్ని మీకు తెలియపరుస్తున్నాను. మీరు పెద్దలు తప్పనిసరిగా పాటించాలి మీరు... అని నా ఉద్దేశం ఏ మాత్రం కాదు ప్రార్థన మాత్రమే... కొత్త వాడుకరులకు స్వాగతం పలుకుతూ నిత్యం సచేతనంగా ఆ పనులను నిర్వహించేది మీరు, నాగుర్లపల్లి గారు, ముఖ్యులు, కాబట్టి తెలుగు వికీ సభ్యులు... మీ నిర్ణయం కోసం ఎదురు చూస్తున్నారని, అని మరచిపోవద్దు. గమనించ మనవి...అలాగే చర్చలల్లో కూడా ఈ చర్చల్లో కూడా చెప్పాలి. మీ నిర్ణయం ధన్యవాదాలు. Prabhakargoudnomula 07:24, 24 సెప్టెంబరు 2020 (UTC)Reply

శ్రీరామమూర్తి గారు, కొత్త సభ్యుల చర్చాపేజీ సందర్భంగా జరిగిన చర్చలను గౌరవించి కొత్త సభ్యులకు స్వాగతం పలకడం ఆపివేశారు.. అందుకు మీకు నా వందనాలు. మీ మీద గౌరవం రెట్టింపు అయ్యింది. అయితే పూర్తిగా విక్కీ లోకి రావడం ఆపేశారు. అలా దూరంగా ఉండాలని నా ఉద్దేశం కాదు, ఒకటి, రెండు మార్పులు చేసిన వాడుకరుల పేజీలకు కూడా స్వాగతం పలకడం ఆపేశారు. గుళ్ళపల్లి నాగేశ్వరరావు గారు కూడా పూర్తిగా ఆపేశారు, చిన్న చిన్న మార్పులు అయినా చేయండి. అలాగే చదువరి గారు బాటు తో మార్పులు చేయడానికి అభ్యర్థన చేయమన్నారు. కావున బాటు తీసుకోవాలని నా అభ్యర్థన ...ప్రభాకర్ గౌడ్ నోముల(చర్చ)14:33, 29 సెప్టెంబరు 2020 (UTC)Reply
మంచిది సార్ ... ధన్యవాదాలు.ప్రభాకర్ గౌడ్ నోముల(చర్చ)15:25, 30 సెప్టెంబరు 2020 (UTC)Reply

స్వాగతం మార్చు

తెవికీకి స్వాగతం ! మీరూ వికీలో చేరండి. మీ స్నేహితులనూ చేర్పించండి. చరిత్ర సంస్కృతి, , పర్యాటక ప్రదేశాలు , ప్రముఖ వ్యక్తులు, సినిమా, భాష, నగరాలు, ఆహారం, పురాణాలు, సంగీతం, పట్టణాలు, గ్రామాలు, రచయితలు, కంప్యూటర్లు, సైన్సు, రాజ్యాంగ వ్యవస్థ, నదులు..ఇలా ఎన్నో విషయాలపై భావితరాల వారికి ఒక ఉచిత విజ్ఞాన సర్వస్వాన్ని అందించడంలో చేయి కలపండి.
" తెలుగు వికిపీడియా లో మీ ఆసక్తికి ధన్యవాదాలు, నేను మీ తదుపరి రచనల కోసం ఎదురు చూస్తున్నాము ." "ఈ క్రింది పేజీలు మీకు సహాయపడతాయి, కాబట్టి దయచేసి వాటిని చదవడానికి కొంత సమయం కేటాయించండి."
మీ సవరణలకు సహాయపడేందుకు దిగువ పేజీలు డిజైన్ చేయబడ్డాయి. కాబట్టి వాటిని చదవడానికి కొంత సమయం తీసుకోండి! ఇవి మీ మార్గాన్ని వేగంగా కనుగొనడానికి సహాయపడతాయి.
వికీపీడియా:ప్రాథమిక సూత్రాలు 1. వికీపీడియా:కొత్త సభ్యులకు స్వాగతము వికీపీడియా:తెవికీలో వ్యాసాల దిద్దుబాటు 6.వికీపీడియా:పరిచయము 2తరచుగా పరిహరించదగ్గ దోషాలు
వికీపీడియా:మార్గదర్శకాలు 2. వికీపీడియా:తెలుగులో రచనలు చెయ్యడంకమ్యూనిటీ ద్వారా స్వీకరించబడ్డ ప్రమాణాలు, ఆదేశాలు వికీపీడియా:ప్లేగ్రౌండ్ 7. వికీపీడియా:5 నిమిషాల్లో వికీవికీపీడియా ఎడిటింగ్ విధులను పరీక్షించడానికి
సహాయం:ట్యుటోరియల్ 3.సహాయం:సూచికబిగినర్స్ కొరకు దశలవారీ గైడ్ వికీపీడియా మెంటారింగ్ ప్రోగ్రాం 8. మెంటారింగ్ ప్రోగ్రాం.మీ మొదటి దశలతో వ్యక్తిగత సాయం
వికీపీడియా సంప్రదింపు 4. వికీపీడియా:ప్రశ్నలు సహాయం:FAQ 9. వికీపీడియా:సహాయ కేంద్రం
సహాయం:పరిచయం 5.సహాయం:పరిచయం తెలుగులో టైపింగు సహాయం 10.తెలుగులో టైపింగు

సరైన నిర్ణయం తీసుకోండి= మార్చు

రచ్చబండలో చదువరిపై అధికార, నిర్వాహక హోదాల నిరోధంపై సరైన నిర్ణయం తీసుకొని తెవికీ అభివృద్ధికై తోడ్పడండి. వికీపీడియా:రచ్చబండ#చదువరిపై అధికార, నిర్వాహక హోదాలపై నిరోధం ప్రతిపాదన / / అజయ్ కుమార్ / / తెలుగు భాషాభిమాని.

2021 Wikimedia Foundation Board elections: Eligibility requirements for voters మార్చు

Greetings,

The eligibility requirements for voters to participate in the 2021 Board of Trustees elections have been published. You can check the requirements on this page.

You can also verify your eligibility using the AccountEligiblity tool.

MediaWiki message delivery (చర్చ) 16:39, 30 జూన్ 2021 (UTC)Reply

Note: You are receiving this message as part of outreach efforts to create awareness among the voters.

2021 వికీమీడియా ఫౌండేషన్ బోర్డు ఎన్నికలలో ఓటు వేయండి మార్చు

నమస్తే శ్రీరామమూర్తి,

2021 వికీమీడియా ఫౌండేషన్ బోర్డు అఫ్ ట్రస్టీస్ ఎన్నికలలు మొదలయ్యాయి. ఈ ఎన్నిక 18 ఆగష్టు 2021 న మొదలైంది, 31 ఆగష్టు 2021 న ముగుస్తుంది. వికీమీడియా ఫౌండేషన్ తెలుగు వికీపీడియా వంటి ప్రాజెక్టులకు మద్దతు ఇస్తుంది. వికీమీడియా ఫౌండేషన్ కార్యకలాపాలను పర్యవేక్షించేందుకు వికీమీడియా ఫౌండేషన్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ ఉంటుంది. బోర్డ్ ఆఫ్ ట్రస్టీల గురించి ఈ లింకులో తెలుసుకోండి.

ఈ సంవత్సరం నాలుగు బోర్డు సీట్లకు ఎన్నిక జరుగుతుంది. వీటి కోసం 19 మంది అభ్యర్థులు ఉన్నారు. అభ్యర్థుల గురించి మరింత సమాచారం ఈ పేజీలో తెలుసుకోండి.

70,000 ఓటర్లు ఉన్నారు. ఓటింగ్ ప్రక్రియ 31 ఆగష్టు 23:59 UTC వరకు నడుస్తుంది.

మీరు ఇప్పటికే ఓటు వేసినట్టు అయితే, దయచేసి ఈ ఇమెయిల్‌ను విస్మరించండి. ఓటర్లు ఒక్కసారి మాత్రమే ఓటు వేయవచ్చు.

ఈ ఎన్నికలు గురించి మరింత సమాచారం తెలుసుకోండి. MediaWiki message delivery (చర్చ) 05:02, 29 ఆగస్టు 2021 (UTC)Reply

ఆహ్వానం : ఆజాదీ కా అమృత్‌ మహోత్సవం - మొదటి Edit-a-thon ( 1 సెప్టెంబర్ నుంచి 14 నవంబర్ 2021 వరకు) మార్చు

నమస్కారం ,

తెలుగు వికీపీడియాలో భారత స్వాతంత్ర పోరాటం లో వెలుగు చూడని వీరుల గాథలు, మహిళా స్వాతంత్ర సమరయోధులు, స్వతంత్ర భారతంలో వెలుగు చూసిన ఉద్యమాలు, కీలక సంఘటనల గురించిన సమాచారం, సంబంధిత ఫొటోలు లాంటి విషయాలకు అనుగుణంగా 75 రోజులు ఆజాదీ కా అమృత్ మహోత్సవం అనే పేరుతో నిర్వహిస్తున్నాము, ఇందులో భాగంగా ఈ బుధవారం 1 సెప్టెంబర్ నుంచి 14 నవంబర్ 2021 వరకూ జరిగే మొదటి విడత ఎడిట్ థాన్ కార్యక్రమంలో లో వికీపీడియన్లు అందరూ పాల్గొని విజయవంతం చేయవలసిందిగా అభ్యర్థిస్తున్నాము. ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ సంబరాలు ఘనంగా జరుపుకోడానికి సభ్యులందరు తప్పక చొరవ తీసుకుంటారని ఆశిస్తున్నాము. ఆసక్తి గల సభ్యులు, మరిన్ని వివరాలకు , పాల్గొనటానికి ఆజాదీ కా అమృత్‌ మహోత్సవం ప్రాజెక్టు పేజీ చూడగలరు : Kasyap (చర్చ) 16:24, 1 సెప్టెంబరు 2021 (UTC)Reply

ఆహ్వానం: వికీపీడియా పేజస్ వాంటింగ్ ఫోటోస్ (WPWP) 2022 మార్చు

నమస్కారం

వికీపీడియా పేజస్ వాంటింగ్ ఫోటోస్ (WPWP) అనేది ప్రతి యేటా నిర్వహించే ఉద్యమం. దీనిలో పాల్గొనే వాడుకరులు బొమ్మలు లేని వ్యాసాలలో బొమ్మలను చేరుస్తారు. వికీమీడియా నిర్వహించే అనేక ఫోటోగ్రఫీ పోటీలద్వారా, ఫోటో వాక్‌ల ద్వారా సేకరించిన ఫోటోలను వికీపీడియా వ్యాసాలలో ఉపయోగించడాన్ని ప్రోత్సహించడమే ఈ ఉద్యమం ఉద్దేశం. బొమ్మలు పాఠకుల దృష్టిని అక్షరాలకన్నా ఎక్కువగా ఆకర్షిస్తాయి. సచిత్ర వ్యాసాలు బొమ్మలు లేని వ్యాసాలతో పోలిస్తే ఆకర్షణీయంగా ఉండి పాఠకుల మనసును ఆకట్టుకుంటాయి.

వికీ లవ్స్ మాన్యుమెంట్స్, వికీ లవ్స్ ఆఫ్రికా, వికీ లవ్స్ ఎర్త్, వికీ లవ్స్ ఫోక్‌లోర్ వంటి అనేక అంతర్జాతీయ పోటీలద్వారా, ఇతర అనేక మార్గాల ద్వారా వికీమీడియా కామన్స్లో ఎన్నో వేల చిత్రాలను చేర్చారు. ఐతే వీటిలో కొన్ని మాత్రమే వికీపీడియా వ్యాసాలలో ఉపయోగించబడ్డాయి. ఈ ఖాళీని పూరించడమే ఈ ప్రాజెక్టు లక్ష్యం.

ఈ ప్రాజెక్టుని ఘనంగా జరుపుకోవడానికి మన తెలుగు వికీపీడియా సభ్యులందరూ చొరవ తీసుకుంటారని ఆశిస్తున్నాము. ఆసక్తి గల సభ్యులు, మరిన్ని వివరాలకు , పాల్గొనటానికి ప్రాజెక్టు పేజీ వికీపీడియా పేజస్ వాంటింగ్ ఫోటోస్ 2022 ని చూడగలరు.

మీ NskJnv 18:13, 29 జూన్ 2022 (UTC)Reply

WikiConference India 2023: Program submissions and Scholarships form are now open మార్చు

Dear Wikimedian,

We are really glad to inform you that WikiConference India 2023 has been successfully funded and it will take place from 3 to 5 March 2023. The theme of the conference will be Strengthening the Bonds.

We also have exciting updates about the Program and Scholarships.

The applications for scholarships and program submissions are already open! You can find the form for scholarship here and for program you can go here.

For more information and regular updates please visit the Conference Meta page. If you have something in mind you can write on talk page.

‘‘‘Note’’’: Scholarship form and the Program submissions will be open from 11 November 2022, 00:00 IST and the last date to submit is 27 November 2022, 23:59 IST.

Regards

MediaWiki message delivery (చర్చ) 11:25, 16 నవంబరు 2022 (UTC)Reply

(on behalf of the WCI Organizing Committee)

WikiConference India 2023: Help us organize! మార్చు

Dear Wikimedian,

You may already know that the third iteration of WikiConference India is happening in March 2023. We have recently opened scholarship applications and session submissions for the program. As it is a huge conference, we will definitely need help with organizing. As you have been significantly involved in contributing to Wikimedia projects related to Indic languages, we wanted to reach out to you and see if you are interested in helping us. We have different teams that might interest you, such as communications, scholarships, programs, event management etc.

If you are interested, please fill in this form. Let us know if you have any questions on the event talk page. Thank you MediaWiki message delivery (చర్చ) 15:21, 18 నవంబరు 2022 (UTC)Reply

(on behalf of the WCI Organizing Committee)

WikiConference India 2023: Open Community Call and Extension of program and scholarship submissions deadline మార్చు

Dear Wikimedian,

Thank you for supporting Wiki Conference India 2023. We are humbled by the number of applications we have received and hope to learn more about the work that you all have been doing to take the movement forward. In order to offer flexibility, we have recently extended our deadline for the Program and Scholarships submission- you can find all the details on our Meta Page.

COT is working hard to ensure we bring together a conference that is truly meaningful and impactful for our movement and one that brings us all together. With an intent to be inclusive and transparent in our process, we are committed to organizing community sessions at regular intervals for sharing updates and to offer an opportunity to the community for engagement and review. Following the same, we are hosting the first Open Community Call on the 3rd of December, 2022. We wish to use this space to discuss the progress and answer any questions, concerns or clarifications, about the conference and the Program/Scholarships.

Please add the following to your respective calendars and we look forward to seeing you on the call

Furthermore, we are pleased to share the email id of the conference contact@wikiconferenceindia.org which is where you could share any thoughts, inputs, suggestions, or questions and someone from the COT will reach out to you. Alternatively, leave us a message on the Conference talk page. Regards MediaWiki message delivery (చర్చ) 16:21, 2 డిసెంబరు 2022 (UTC)Reply

On Behalf of, WCI 2023 Core organizing team.

WikiConference India 2023:WCI2023 Open Community call on 18 December 2022 మార్చు

Dear Wikimedian,

As you may know, we are hosting regular calls with the communities for WikiConference India 2023. This message is for the second Open Community Call which is scheduled on the 18th of December, 2022 (Today) from 7:00 to 8:00 pm to answer any questions, concerns, or clarifications, take inputs from the communities, and give a few updates related to the conference from our end. Please add the following to your respective calendars and we look forward to seeing you on the call.

Furthermore, we are pleased to share the telegram group created for the community members who are interested to be a part of WikiConference India 2023 and share any thoughts, inputs, suggestions, or questions. Link to join the telegram group: https://t.me/+X9RLByiOxpAyNDZl. Alternatively, you can also leave us a message on the Conference talk page. Regards MediaWiki message delivery (చర్చ) 08:11, 18 డిసెంబరు 2022 (UTC)Reply

On Behalf of, WCI 2023 Organizing team

తెవికీ 20వ వార్షికోత్సవం స్కాలర్‌షిప్ దరఖాస్తులకు ఆహ్వానం మార్చు

నమస్కారం, తెలుగు వికీపీడియా 20వ ఏట అడుగు పెట్టిన సందర్భంగా 2024, జనవరి 26 నుండి 28 వరకు విశాఖపట్నం వేదికగా 20వ వార్షికోత్సవం జరపాలని సముదాయం నిశ్చయించింది. తెవికీ 20వ వార్షికోత్సవ ఉపకారవేతనం కోసం తెవికీ 20 వ వార్షికోత్సవం/స్కాలర్‌షిప్స్ పేజీలో దరఖాస్తు ఫారానికి లింకు ఇచ్చాము. 10 రోజులపాటు (అంటే డిసెంబరు 21, 2023 దాకా) ఈ దరఖాస్తు ఫారం అందుబాటులో ఉంటుంది. ఈ లోపు మీ దరఖాస్తులు సమర్పించగలరు. ధన్యవాదాలు.--ప్రణయ్‌రాజ్ వంగరి (Talk2Me|Contribs) 14:19, 11 డిసెంబరు 2023 (UTC) (సభ్యుడు, తెవికీ 20వ వార్షికోత్సవ కమ్యూనికేషన్స్ కమిటీ)Reply

నమస్కారం @ శ్రీరామమూర్తి గారు,

స్త్రీవాదము - జానపదము అనేది ప్రతి సంవత్సరం ఫిబ్రవరి, మార్చి నెలలలో వికీపీడియాలో జరిగే అంతర్జాతీయ రచనల పోటీ. వికీపీడియాలో ప్రపంచంలోని వివిధ ప్రాంతాలకు చెందిన జానపద సంస్కృతి, జానపద కథలతో సంబంధం ఉన్న స్త్రీలకు సంబంధించిన అనేక అంశాలను డాక్యుమెంట్ చేయడం దీని ఉద్దేశం. ఈ ప్రాజెక్ట్ ప్రపంచవ్యాప్తంగా జానపద వారసత్వాన్ని డాక్యుమెంట్ చేయడానికి వికీమీడియా కామన్స్‌లో నిర్వహించబడిన వికీ లవ్స్ ఫోక్‌లోర్ (WLF) ఫోటోగ్రఫీ ప్రచారానికి వికీపీడియా మరోరూపం. ఈ ప్రాజెక్టులో జానపద ఉత్సవాలు, జానపద నృత్యాలు, జానపద సంగీతం, జానపద మహిళలు, విచిత్రమైన జానపద కథలు, జానపద ఆటల క్రీడాకారులు, పురాణాలలో మహిళలు, జానపద కథలలో మహిళా యోధులకు గురించిన కొత్త వ్యాసాలను రాయడం లేదా వికీలో ఉన్న వ్యాసాలను మెరుగుపరచవచ్చు.

2024 గాను ఫిబ్రవరి మార్చి రెండు నెలల్లో స్త్రీవాదం- జానపదం ప్రాజెక్టును నిర్వహించడం జరుగుతుంది. ఈ ప్రాజెక్టులో విజేతలుగా నిలిచిన వారికి బహుమతులు కూడ అందిస్తున్నాము.

వెంటనే స్త్రీవాదము-జానపదము ప్రాజెక్టు పేజీ సందర్శించి మీ వంతు సహకారం అందించగలరు.

ధన్యవాదాలు.

ఇట్లు

Tmamatha (చర్చ) 10:45, 5 ఫిబ్రవరి 2024 (UTC)Reply