వక్కలగడ్డ: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 97:
*2013 జులైలో ఈ గ్రామ పంచాయతీకి జరిగిన ఎన్నికలలో సర్పంచిగా శ్రీమతి పరిశె మల్లేశ్వరి, 501 ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారు. [1]
* వక్కలగడ్డ ప్రాధమిక వ్యవసాయ సహకార సంఘమునకు, ఉత్తమ సహకారసంఘం పురస్కారం లభించింది. సహకారసంఘ వారోత్సవాలను పురస్కరించుకొని, రాష్ట్రంలో ప్రతి సంవత్సరం రైతులకు వ్యవసాయ రుణాలను ఇస్తూ, క్రమబద్ధంగా వసూలుచేసి, సంఘాలను లాభాలబాటలో నడిపిన, ఆరు సంఘాలను ఉత్తమ సంఘాలుగా ఎంపికచేసి, రాష్ట్రప్రభుత్వం పురస్కారాలను ప్రదానం చేసింది. కోస్తాంధ్రలో ప్రకటించిన రెండు సంఘాలలో, వక్కలగడ్డ సంఘం ఒకటి. ఇటీవల రంగారెడ్డి జిల్లా కందుకూరులో జరిగిన భారత సహకార 60వ వారోత్సవాల సందర్భంగా, సహకార శాఖా మంత్రి శ్రీ కాసు వెంకటకృష్ణా రెడ్డి, హోంశాఖ మాజీ మంత్రి శ్రీమతి సబితా ఇంద్రారెడ్డి లద్వారా వక్కలగడ్డ సంఘం అధ్యక్షుడు శ్రీ హనుమానుల సురేంద్రనాధ బెనర్జీ, ఈ పురస్కారం అందుకున్నారు. [1]
* ఈ గ్రామ జిల్లా పరిషత్తు పాఠశాలలో ప్రధానోపాధ్యాయుడిగా పనిచేయుచున్న శ్రీ మల్లుపెద్ది శివరాం ప్రసాదు, జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ పురస్కార గ్రహీత. వీరు ఈ మధ్యనే పదవీ విరమణ చేశారు.
 
==గణాంకాలు==
2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 3109. <ref> http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=16 </ref> ఇందులో పురుషుల సంఖ్య 1538, మహిళల సంఖ్య 1571, గ్రామంలో నివాసగ్రుహాలు 934 ఉన్నాయి. గ్రామ విస్తీర్ణం 774 హెక్టారులు.
===సమీప గ్రామాలు===
* ఈ గ్రామానికి సమీపంలో చిట్టూర్పు, పురిటిగడ్డ, వెలివోలు, యార్లగడ్డ, నడకుదురు గ్రామాలు ఉన్నాయి.
 
==మూలాలు==
Line 107 ⟶ 108:
[1] ఈనాడు కృష్ణా/అవనిగడ్ద, ఆగష్టు 1, 2013. 2వ పేజీ.
[2] ఈనాడు కృష్ణా/అవనిగడ్డ, 19 నవంబరు, 2013. 2వ పేజీ.
 
 
{{చల్లపల్లి మండలంలోని గ్రామాలు}}
"https://te.wikipedia.org/wiki/వక్కలగడ్డ" నుండి వెలికితీశారు