మల్లాది కామేశ్వరరావు: కూర్పుల మధ్య తేడాలు

చి Swarnandhra_evining_daily-_25-3-2001_date_issue.jpgను తీసేసాను. బొమ్మను తొలగించింది:commons:User:JurgenNL. కారణం: (No permission since 15 January 2014).
పంక్తి 51:
మాల్లాది కామేశ్వరరావుకు రచలనలే కాక నాటకాల దర్శకత్వంలో ప్రవేశం ఉంది. [[1978]] నుండి [[1984]] వరకు సంగీత నాటకాలలో ఆయన మూకాభినయం చోటుచేసుకుంది. [[కాకినాడ]] ప్రదర్శనలో " బయాస్కోప్ & వైద్యోనారాయణ హరి " , [[విశాఖపట్నం]] , [[భీమవరం]], [[గుంటూరు]] మరియు మద్రాసు కళాసాగర్‌లో చలనచిత్ర నేపథ్యగాయకుడు [[ఎస్.పి బాలసుబ్రహ్మణ్యం]], చలనచిత్ర దర్శకుడు కీ.శే [[జంద్యాల]], జిత్‌మోహన్ మిత్ర, తంబు మరియు చలనచిత్ర ప్రముఖులతో కలిసి దాదాపు 50 రంగస్థల ప్రదర్శనలలో భాగస్వామ్యం వహించాడు.
[[1998]] ఉదయం యానివర్సరీ సందర్భంలో ప్రదర్శించిన " ఒక లైలా కోసం " సంగీత నాటకానికి రచన, దర్శకత్వం వహించాడు. అంతేకాక ఆనాటకంలో కథానాయిక పాత్ర వహించాడు. ఈ నాటకంలో అతని దర్శకత్వ ప్రతిభ, నటనకు ప్రముఖ దర్శకుడు, వివిధరంగాలలో నైపుణ్యం కలిగిన [[ దాసరి నారాయణరావు ]] (ఉదయం చైర్మన్) నుండి అవార్డు అందుకున్నాడుపొందాడు.
 
== ప్రత్యేక ఆసక్తులు ==