
- వికీపీడియాలో సభ్యులైనందుకు అభినందనలు.
- సభ్యుల పట్టిక కు మీ పేరు జత చేయండి.
- వికిపీడియాలో ఇంకా లోతుగా వెళ్లేముందు వికిపీడియా యొక్క ఐదు మూలస్థంబాల గురించి చదవండి.
- వికీపీడియా గురించి తెలుసుకునేందుకు తరచూ అడిగే ప్రశ్నలు చూడండి.
- సహాయము లేదా శైలి మాన్యువల్ చూడండి.
- ప్రయోగశాలలో ప్రయోగాలు చెయ్యండి.
- వికీపీడియా కు సంబంధించిన సందేహాలుంటే సహాయ కేంద్రం లో అడగండి. మిగిలిన ప్రశ్న లకి రచ్చబండ లో చూడండి.
- చేయవలసిన పనుల గురించి సముదాయ పందిరి లో చూడండి.
- వికీపీడియాలో జరుగుతూ ఉన్న మార్పుచేర్పులను చూడాలంటే ఇటీవలి మార్పులు చూడండి.
- నాలుగు టిల్డె లతో (~~~~) - ఇలా సంతకం చేస్తే మీపేరు, తేదీ, టైము ప్రింటవుతాయి. ఇది చర్చా పేజీలలో మాత్రమే చెయ్యాలి సుమండీ!
మీకేమైనా సందేహాలుంటే, తప్పకుండా నా చర్చా పేజీలో పోస్టు చెయ్యండి. వికీపీడియాలో మళ్ళీ మళ్ళీ కలుస్తూ ఉందాం. వైఙాసత్య (చర్చ, రచనలు)
Invite to WikiConference India 2011సవరించు
Hi Cbrao,
The First WikiConference India is being organized in Mumbai and will take place on 18-20 November 2011. But the activities start now with the 100 day long WikiOutreach. Call for participation is now open, please submit your entries here. (last date for submission is 30 August 2011)
We look forward to see you at Mumbai on 18-20 November 2011 |
---|
తెవికీ వార్తసవరించు
తెవికీవార్త విడుదలైంది. మీ సహకారానికి ధన్యవాదాలు. -- అర్జున 07:33, 9 డిసెంబర్ 2011 (UTC)
అధికార హోదాసవరించు
Cbrao గారూ ప్రస్థుతం తెవీకీకి అధికారి కొరత ఉంది. మీరు త్వరగా స్పందించి అత్యంత చురుకుగా పనిచేస్తున్న అర్జునరావుగారికి మద్దతు తెలిపి తెవికీ అభివృద్ధికి సహకరించండి. ఈ లింకును ఒకసారి పరిశీలించండి వికీపీడియా:అధికార హోదా కొరకు విజ్ఞప్తి/అర్జున t.sujatha 17:43, 12 జనవరి 2012 (UTC)
- సుజాత గారు పొరబడినట్లున్నారు. Cbrao గారు ఇప్పటికే స్పందించారు. --అర్జున 05:09, 13 జనవరి 2012 (UTC)
నిర్వాక హోదాసవరించు
సి బి రావుగారూ ! నా నిర్వాహక హోదాకు మద్దతు ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలుపుతున్నాను.t.sujatha 04:37, 23 జనవరి 2012 (UTC)
100 మార్పుల స్థాయిసవరించు
మీరు జనవరి 2012 లో 100 మార్పులు స్థాయి దాటారు. మీ కృషికి ధన్యవాదాలు.ముందు ముందు మరింత చురుకుగా పనిచేసి తెవికీని అభివృద్ధిచేయాలని కోరుచున్నాను. --అర్జున (చర్చ) 05:35, 1 మార్చి 2012 (UTC)
ఈ ఆదివారం సమావేశంసవరించు
ఈ ఆదివారం 20 మే తేదీన వికీ సమావేశం జరుగుతుంది. దయచేసి హాజరుకమ్మని విన్నపం చేస్తున్నాను. ఇక్కడ నమోదు చేసుకోండి.Rajasekhar1961 (చర్చ) 07:27, 18 మే 2012 (UTC)
వికీప్రచారంసవరించు
ప్రస్తుతం అమెరికాలో వున్నారు కాబట్టి ప్రవాస తెలుగువారిలో వికీ ప్రచారం చేయమని కోరుతున్నాను.--అర్జున (చర్చ) 17:21, 15 జూన్ 2012 (UTC)
వికీమానియా 2012సవరించు
రావుగారు, నమస్కారం. అర్జునరావు గారి ద్వారా మీరు అమెరికాలో ఉన్నారని తెలిసినది. నాకు చివరి క్షణంలో వీసా వచ్చినది. నేను 10వ తేదీన ఇక్కడ బయలుదేరి వాషింగ్టన్ డి.సి.లో 15 వరకు ఉంటాను. తర్వాత కాలిఫోర్నియా ప్రాంతంలో ఒక వారం రోజులుంటాను. మీరు అమెరికాలో ఎక్కడున్నారు. వికీమానియాకు మీరు వస్తున్నారు. మీరెక్కడున్నారో తెలియజేస్తే మనం వీలుంటే కలుద్దాము. ధన్యవాదాలు.Rajasekhar1961 (చర్చ) 09:45, 9 జూలై 2012 (UTC)
ఈ ఆదివారం సమావేశంసవరించు
ఈ ఆదివారం ఆగష్టు 19 తేదీన వికీ సమావేశం జరుగుతుంది. దయచేసి హాజరుకమ్మని విన్నపం చేస్తున్నాను. ఇక్కడ నమోదు చేసుకోండి.Rajasekhar1961 (చర్చ) 10:58, 18 ఆగష్టు 2012 (UTC)
హైదరాబాదులో తెవికీ సమావేశంసవరించు
సి బి రావు గారూ ! రాబోయే ఉగాది రోజున హైదరాబాదులో వికీపీడియా:సమావేశం/2013 తెవికీసమావేశం(ఇది పరిశీలించి) నిర్వహించాలనుకునే తెవికీ సర్వసభ్య సమావేశం గురించి మీ అభిప్రాయం తెలియ జేయండి.--t.sujatha (చర్చ) 05:35, 13 మార్చి 2013 (UTC)
- ఇందులో భాగంగా ముందు హైదరాబాదులోని తెలుగు వికీపీడియన్లు మార్చి 17 ఆదివారం, గోల్డెన్ త్రెషోల్డ్, కోఠి లో ఉదయం 10 గంటలకు కలుస్తున్నాము. దీనికి హాజరుకమ్మని మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాము.Rajasekhar1961 (చర్చ) 09:06, 16 మార్చి 2013 (UTC)
- కార్యక్రమ ప్రణాలిక సిద్ధం అయింది. ఒకసారి చూడండి. కార్యక్రమాలలో మీరు చురుకుగా పాల్గొని వికీపీడియాకు సహాయ సహకారాల్ని అందిస్తారని ఆకాంక్షిస్తున్నాను.Rajasekhar1961 (చర్చ) 09:26, 8 ఏప్రిల్ 2013 (UTC)
దశాబ్ధి ఉత్సవాలకు స్వాగతంసవరించు
తెవికీ మిత్రులందరకూ దశాబ్ది ఉత్సవ కమిటీ తరపున ఆహ్వానం
2003 డిసెంబర్ 10న తెలుగు వికీపీడియా ప్రారంభమయింది. పది సంవత్సరాల ఈ ప్రయాణంలో ఎందరో ఔత్సాహికుల తోడ్పాటుతో యాభై వేల పైబడి వ్యాసాలతో భారతదేశంలోని అన్ని భాషలలో అధిక వ్యాసాలు కలిగిన భాషలలో ఒకటిగా నిలిచింది. ఇందుకు కారణం వికీపీడియాలో వ్యాసాలు రాస్తూ అభివృద్ధి పరుస్తున్న ఎందరో మహానుభావులు. వీరిలో విశేష కృషిచేసిన కొందరిని సత్కరించాలనీ, సమూహ సభ్యులు ఒకరినొకరు ప్రత్యక్షంగా కలవడం ద్వారా సమిష్టి కృషిలో పాల్గొనేందుకు మరింత స్ఫూర్తి దొరుకుతుందనే ఆశయంతో ఈ నెల (ఫిబ్రవరి) 15, 16 తేదీలలో దశాబ్ది సంబరాలుగా జరుపుకోబోతున్నాం.
ఈ కార్యక్రమంలో ఎందరో కొత్త ఔత్సాహికులకు వికీతో అనుబంధాన్ని ఏర్పరచి భావి వికీపీడియన్లుగా తీర్చిదిద్దాలని కోరికతో పలు కార్యక్రమాలు ఏర్పాటు చేశాం. వాటిలో మీరూ పాల్గొని కొత్త వారికి విజయవాడలోగల కే.బీ.ఎన్ కళాశాల వద్దనే ప్రత్యక్ష సహాయం చేస్తూ మార్గనిర్దేశం చేయాలని మా కోరిక, ప్రయాణం, వసతి వంటివి ఏర్పాటు చేయబడినవి. కనుక ఇప్పటికీ నమోదు చేసుకొనకపోతే దయచేసి పైన గల సైటు నోటీసు ద్వారా మీ వివరాలు నమోదుచేసుకొంటే మాకు ఏర్పాట్లకు అంచనా ఏర్పడుతుంది.
ఈ మంచి అవకాశాన్ని ఉపయోగించుకొని వికీ మిత్రులంతా సహకరించి కార్యక్రమం విజయవంతం చేసి భావితరాలకు వికీ మార్గదర్శినిగా ఉండేలా చేయాలని మా కోరిక
......దశాబ్ది ఉత్సవ కార్యవర్గం, సహాయమండలి
- https://te.wikipedia.org/wiki/వికీపీడియా:తెవికీ_దశాబ్ది_ఉత్సవాలు-Tewiki_10th_Anniversary
- https://te.wikipedia.org/wiki/వికీపీడియా_చర్చ:తెవికీ_దశాబ్ది_ఉత్సవాలు-Tewiki_10th_Anniversary
- https://te.wikipedia.org/wiki//వికీపీడియా:తెవికీ_దశాబ్ది_ఉత్సవాలు-Tewiki_10th_Anniversary/ProgramDetails--t.sujatha 06:21, 29 జనవరి 2014 (UTC)
తెలుగు వికీపీడియా దశాబ్ది వేడుకల స్కాలర్షిప్సవరించు
నమస్కారం Cbrao గారు,
తెలుగు వికీపీడియా దశాబ్ది ఉత్సవాలకు మీరు చేసుకున్న స్కాలర్షిప్ అభ్యర్థన మాకందినది. |
---|
ఇట్లు
Pranayraj1985 (చర్చ) 07:33, 12 ఫిబ్రవరి 2014 (UTC), కార్యదర్శి, తెవికీ దశాబ్ది కార్యవర్గం
అభినంధనలుసవరించు
మీరు తెలుగు వికీ 11 వ వార్షికోత్సవాలకు అర్హత సాధించినందుకు అభినందనలు - ఈ దిగువ ఇచ్చిన పత్రం పూర్తి చేసి దిగువ సబ్మిట్ బటన్ ద్వారా మాకు పంపించగలరు
https://docs.google.com/forms/d/15OiOeYDQhMzlTptpGcQkY3QoNq9r6pIp6mXWKroOriE/viewform?c=0&w=1
తెవికీ 11 ఉత్సవ కమిటీ --- --t.sujatha (చర్చ) 14:37, 9 ఫిబ్రవరి 2015 (UTC)