తేనీరు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 23:
 
==ఆరోగ్య కరం గా చుస్తే :==
*[[కాన్సర్]] రాకుండా కాపాడును - polyphenals ఉన్నందున ,స్త్రీలలో రొమ్ము కాన్సర్ వచ్చే అవకాశం తగ్గుతుంది , సెర్వికల్ కాన్సర్ ప్రమాదము వెనకబడుతుంది , అంతే కాదు ఊపిరితిత్తుల కాన్సర్ కూడా దూరమవుతుంది . జీర్ణ నాళం లోని పాలు భాగాలకు వచ్చే కాసర్లకు ఇది విరుగుడు గా పనిచేస్తుంది . కాన్సర్ కారకాలను నిర్వీర్యం చేస్తుంది ,
 
*fluoride ఉన్నందున పళ్ళను గట్టిపరుచును
కాన్సర్ రాకుండా కాపాడును - polyphenals ఉన్నందున ,స్త్రీలలో రొమ్ము కాన్సర్ వచ్చే అవకాశం తగ్గుతుంది , సెర్వికల్ కాన్సర్ ప్రమాదము వెనకబడుతుంది , అంతే కాదు ఊపిరితిత్తుల కాన్సర్ కూడా దూరమవుతుంది . జీర్ణ నాళం లోని పాలు భాగాలకు వచ్చే కాసర్లకు ఇది విరుగుడు గా పనిచేస్తుంది . కాన్సర్ కారకాలను నిర్వీర్యం చేస్తుంది ,
fluoride ఉన్నందున పళ్ళను గట్టిపరుచును , *dehydration రాకుండా కాపాడును - నీరు తాగేందుకు దోహదం చేయును ,
*కెఫీన్ - కొద్ది పాలు ఉన్నా శరీరము , మనసు ఉల్లాసం గా ఉండేందుకు ఉపయోగపడును , ఇది గ్లుకోస్ ను లివర్ ద్వారా విడుదలచేయడం వలన శక్తిని ఇచ్చును .రక్తం గడ్డ కట్టకుండా కాపాడుతుంది .
*చెడ్డ కొలెస్టిరాల్ పరిమితి తగ్గిస్తుంది ,హైపర్ టేన్సున్[[రక్తపోటు]] (BP) రానీయదు ,ట్యూమర్లు కలిగించే ఎంజైములను తటస్త పరుస్తుంది , జీవకణాలను నాశనం కానీయదు - పాడయిన జీవకణాలను మరమ్మత్తు చేస్తుంది ,
 
==అనారోగ్య కరం గా చుస్తే :==
"https://te.wikipedia.org/wiki/తేనీరు" నుండి వెలికితీశారు