బొజ్జా తారకం: కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:తూర్పు గోదావరి జిల్లా ప్రముఖులు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
{{Infobox Person
బొజ్జా తారకం దళితనేత, హైకోర్టు న్యాయవాది .[[హేతువాది]] . .తూర్పు గోదావరి జిల్లా [[కాట్రేనికోన]] మండలం [[కందికుప్ప]] లో జన్మించారు. తాతయ్య గోవిందదాసు తత్వాలు పాడుతూ ఆధ్యాత్మిక ప్రసంగాలు చేసేవాడు. ఆయనకు వేల మంది శిష్యులు ఉండేవారు.నాన్నగారు అప్పలస్వామి టీచర్‌గా పనిచేసేవారు. ఆయన 1952 నుంచి 1962 దాకా ఎంఎల్ఏగా ఉన్నారు.న్యాయవాద పట్టా తీసుకుని 1966లో కాకినాడలో ప్రాక్టీస్ మొదలెట్టారు.[[బోయి భీమన్న]] గారి కూతురు విజయభారతిని 1968లో పెళ్లి చేసుకున్నారు.నిజామాబాద్‌లో ప్రాక్టీస్ మొదలెట్టారు. అక్కడే 'అంబేద్కర్ యువజన సంఘం' స్థాపించారు. బీసీని అధ్యక్షుడిగా, ఎస్సీని కార్యదర్శిగా పెట్టడం ద్వారా ఆ కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టారు.1975లో అత్యవసర పరిస్థితి విధించినప్పుడు నిజామాబాద్‌లో అరెస్టు చేశారు.1979 నుంచి హైదరాబాద్‌లో ఉంటూ హైకోర్టులో ప్రాక్టీసు చేస్తూ అనేక దళిత సమస్యలపై పోరాడారు.
| name = బొజ్జా తారకం
| other_name=
| image =
| image_size =
| caption =
| birth_date = [[1939]] [[జూన్ 27]]<ref>[http://www.sakshi.com/news/hyderabad/compass-the-right-notes-on-the-range-94320 హక్కుకు దిక్సూచి బొజ్జా తారకం - సాక్షి, జనవరి 04, 2014</ref>
| birth_place =
| death_date =
| death_place =
| death_cause=
| occupation = న్యాయవాది <br> దళిత ఉద్యమకారుడు
| spouse = విజయభారతి
| father = బొజ్జా అప్పలస్వామి
| mother =బొజ్జా మావూళ్లమ్మ
| children = డాక్టర్ మహిత, రాహుల్ బొజ్జా (ఐ.ఎ.ఎస్)
}}
'''బొజ్జా తారకం''' దళితనేత, హైకోర్టు న్యాయవాది. రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా నాయకుడు. [[హేతువాది]].
 
తారకం [[తూర్పు గోదావరి జిల్లా]], [[కాట్రేనికోన]] మండలం, [[కందికుప్ప]] గ్రామంలో జన్మించాడు. ఈయన తాత గోవిందదాసు తత్వాలు పాడుతూ ఆధ్యాత్మిక ప్రసంగాలు చేసేవాడు. ఆయనకు వేల మంది శిష్యులు ఉండేవారు. ఈయన తండ్రి బొజ్జా అప్పలస్వామి వృత్తి రీత్యా ఉపాధ్యాయుడు. 1952 నుంచి 1962 వరకు [[అమలాపురం శాసనసభ నియోజకవర్గం]] నుండి శాసనసభ సభ్యుడిగా ఉన్నారు. ఈయన తండ్రి కూడా రిపబ్లికన్ పార్టీ నాయకుడే.
 
బొజ్జా తారకం దళితనేత, హైకోర్టు న్యాయవాది .[[హేతువాది]] . .తూర్పు గోదావరి జిల్లా [[కాట్రేనికోన]] మండలం [[కందికుప్ప]] లో జన్మించారు. తాతయ్య గోవిందదాసు తత్వాలు పాడుతూ ఆధ్యాత్మిక ప్రసంగాలు చేసేవాడు. ఆయనకు వేల మంది శిష్యులు ఉండేవారు.నాన్నగారు అప్పలస్వామి టీచర్‌గా పనిచేసేవారు. ఆయన 1952 నుంచి 1962 దాకా ఎంఎల్ఏగా ఉన్నారు.న్యాయవాద పట్టా తీసుకుని 1966లో కాకినాడలో ప్రాక్టీస్ మొదలెట్టారు. [[బోయి భీమన్న]] గారి కూతురు విజయభారతిని 1968లో పెళ్లి చేసుకున్నారు.నిజామాబాద్‌లో భార్య నిజామాబాదులో ఉద్యోగం చేస్తుండంతో, సంసారం నిజామాబాదుకు మార్చి అక్కడే ప్రాక్టీస్ మొదలెట్టారు. అక్కడేనిజామాబాదులో 'అంబేద్కర్ యువజన సంఘం' స్థాపించారు. బీసీని అధ్యక్షుడిగా, ఎస్సీని కార్యదర్శిగా పెట్టడం ద్వారా ఆ కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టారు. 1975లో అత్యవసర పరిస్థితి విధించినప్పుడు నిజామాబాద్‌లో అరెస్టు చేశారు. 1979 నుంచి హైదరాబాద్‌లో ఉంటూ హైకోర్టులో ప్రాక్టీసు చేస్తూ అనేక దళిత సమస్యలపై పోరాడారు. [[కారంచేడు సంఘటన]] తర్వాత హైకోర్టులో న్యాయవాద పదవి రాజీనామా చేసి [[కత్తి పద్మారావు]]తో పాటు కారంచేడు శిబిరంలో నిరసన దీక్ష చేశాడు.
==భావాలు అనుభవాలు==
"https://te.wikipedia.org/wiki/బొజ్జా_తారకం" నుండి వెలికితీశారు