సంగారెడ్డి: కూర్పుల మధ్య తేడాలు

చి మంజీరా నది లింకు
పంక్తి 11:
'''సంగారెడ్డి''', [[ఆంధ్ర ప్రదేశ్]] రాష్ట్రములోని [[మెదక్]] జిల్లాకు చెందిన ఒక మండలము. [[మంజీరా నది|మంజీర]] నది ఒడ్డున ఉన్న సంగారెడ్డి పట్టణం, మెదక్ జిల్లా కేంద్రం. అందమైన మంజీర నది, సింగూరు డ్యాము, జలాశయమూ ఇక్కడి చూడదగ్గ ప్రదేశాల్లో కొన్ని. సింగూరు జలాశయం [[హైదరాబాదు]] నగరానికి ప్రధానమైన తాగునీటి వనరు. సంగారెడ్డి కి ఆ పేరు రాణి శంకరాంబ యొక్క కుమారుడు సంగ నుండి వచ్చినది. శంకరాంబ నిజాం కాలం లో మెదక్ యొక్క రాణి.
==రవాణా సదుపాయాలు==
ఇది [[రెవెన్యూ డివిజన్]] కేంద్ర స్థానమైనా రైలుస్టేషన్ లేదు.దగ్గరలో. .శంకరపల్లిలో . . . . . స్టేషన్రైల్వేస్టేషన్ ఉంది.
 
==మండలంలోని పట్టణాలు==
* [[ఎద్దుమైలారం (చిటి]]
"https://te.wikipedia.org/wiki/సంగారెడ్డి" నుండి వెలికితీశారు