కోపల్లె హనుమంతరావు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
'''కోపల్లె హనుమంతరావు''' ([[1880]] - [[1922]]) [[మచిలీపట్నం]]లో [[ఆంధ్ర జాతీయ కళాశాల]] స్థాపించారు. జాతీయ విద్యకై కృషి చేసిన తెలుగువాడిగా ప్రసిద్ధుడు.
 
హనుమంతరావు 1879, ఏప్రిల్ 12న మచిలీపట్నంలోని సాంప్రదాయ కుటుంబంలో జన్మించాడు. వీరు [[చల్లపల్లి]] సంస్థానంలో దివానుగా ఉన్న కృష్ణారావు గారి జేష్ఠ పుత్రులు. వీరుఈయన తండ్రి న్యాయవాది. ఎం.ఏ.బి.ఎల్., పరీక్షలో ఉత్తీర్ణులై బందరులో న్యాయవాద వృత్తి ప్రారంభించారు. వారసత్వంగా వచ్చే దివాన్ పదవిని స్వీకరించడం ఇష్టంలేక ప్రజాహిత కార్యక్రమాలకు అంకితం చేశారు.
 
హనుమంతరావు చెన్నపట్నంలో ఎఫ్.ఏ, ఆ తరువాత ఎం.ఏ మరియు లా డిగ్రీతో పట్టభద్రుడయ్యాడు. ఆ తరువాత ఊటీలో కొన్నాళ్ళు ప్రభుత్వోద్యోగం చేసి, దానికి స్వస్తి పలికాడు. బిపిన్ చంద్ర పాల్ మచిలీపట్నంలో చేసిన ప్రసంగంతో ఉత్తేజితుడై, తన లా డిగ్రీని చింపి బ్రిటీషు ప్రభుత్వంపై నిరసన ప్రకటించాడు.
వీరు [[చల్లపల్లి]] సంస్థానంలో దివానుగా ఉన్న కృష్ణారావు గారి జేష్ఠ పుత్రులు. వీరు ఎం.ఏ.బి.ఎల్., పరీక్షలో ఉత్తీర్ణులై బందరులో న్యాయవాద వృత్తి ప్రారంభించారు. వారసత్వంగా వచ్చే దివాన్ పదవిని స్వీకరించడం ఇష్టంలేక ప్రజాహిత కార్యక్రమాలకు అంకితం చేశారు.
 
1910లో ఆంధ్ర జాతీయ కాంగ్రెస్ పిలుపు అందికొనిఅందుకొని ఆంధ్ర జాతీయ విద్యా పరిషత్ స్థాపించి, ఒక పారిశ్రామిక శిక్షణ కేంద్రం స్థాపించారు. దానికి అనుబంధంగా ఆంధ్ర జాతీయ కళాశాల, ఆంధ్ర జాతీయ బి. ఎడ్. కళాశాల కూడా నదుస్తున్నాయి. వీరు ఈ కళాశాల కోసం పదిహేనేళ్ళు ఎడతెగకుండా ప్రయత్నించి ఐదారు లక్షల ధనం, ముప్పై ఎకరాల పొలం సేకరించి, ఆ విద్యా సంస్థను కళాశాలగా అవసరమైన సాధన సామగ్రి సమకూర్చి జాతీయ స్థాయిలో అభివృద్ధి చేశారు. ఈ సంస్థ 2010లో నూరేళ్ళ పండగ జరుపుకోవాల్సివుందిజరుపుకున్నది.
 
జాతీయ విద్యకై విశేష కృషి చేసిన హనుమంతరావు 1922, ఫిబ్రవరి 2న మచిలీపట్నంలో మరణించాడు.
1910లో ఆంధ్ర జాతీయ కాంగ్రెస్ పిలుపు అందికొని ఆంధ్ర జాతీయ విద్యా పరిషత్ స్థాపించి, ఒక పారిశ్రామిక శిక్షణ కేంద్రం స్థాపించారు. దానికి అనుబంధంగా ఆంధ్ర జాతీయ కళాశాల, ఆంధ్ర జాతీయ బి. ఎడ్. కళాశాల కూడా నదుస్తున్నాయి. వీరు ఈ కళాశాల కోసం పదిహేనేళ్ళు ఎడతెగకుండా ప్రయత్నించి ఐదారు లక్షల ధనం, ముప్పై ఎకరాల పొలం సేకరించి, ఆ విద్యా సంస్థను కళాశాలగా అవసరమైన సాధన సామగ్రి సమకూర్చి జాతీయ స్థాయిలో అభివృద్ధి చేశారు. 2010లో నూరేళ్ళ పండగ జరుపుకోవాల్సివుంది.
 
"https://te.wikipedia.org/wiki/కోపల్లె_హనుమంతరావు" నుండి వెలికితీశారు