ఎలకా వేణుగోపాలరావు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 93:
'''ఎలకా వేణుగోపాలరావు''' ఆంధ్రప్రదేశ్ కు చెందిన ప్రముఖ [[క్రికెట్]] ఆటగాడు. ఇతను భారత జాతీయ క్రికెట్ జట్టుకి ప్రాతినిధ్యం వహించాడు. అలాగే రంజీలలో [[ఆంధ్ర]] క్రికెట్ జట్టుకు మరియు [[ట్వెన్టీ ట్వెన్టీ]] పోటీలలో ప్రస్తుతం [[సన్ రైజర్స్ హైదరాబాద్]] జట్టుతరపున ఆడుతున్నాడు.
 
ఎలకా వేణుగోపాలరావు [[ఫిబ్రవరి 26]] ,[[1982]] లో [[విశాఖపట్నం]] లో జన్మించాడు. కుడి చేయివాటము ఇతని బ్యాటింగ్ శైలి మరియు కుడి చేయి ఆప్ స్పిన్ బౌలింగ్ శైలి కలగియున్నాడుకలిగియున్నాడు. ఇతడు 1998–2007 మధ్యకాలములో ఆంద్రప్రదేశ్ఆంధ్రప్రదేశ్ జట్టు తరపున ఆడాడు, తరువాత 2007–2008 మధ్యకాలమున మహారాష్ట్ర తరుపున ప్రస్తుతము రాజస్థాన్ జట్టు తరపున ఆడుత్తున్నాడుఆడుతున్నాడు. [[ఐ.పి.యల్]]లొ లో 2008–2010 మధ్యకాలములొమధ్యకాలములో [[డెక్కన్ చార్జర్స్]] తరపున, 2011-2013 మధ్యకాలములో [[ఢిల్లీ డేర్ డెవిల్స్]] తరపున, ఆడాడు. 2014 : ప్రస్తుతం [[సన్ రైజర్స్ హైదరాబాద్]] జట్టులోని సబ్యుడుసభ్యుడు. భారత క్రికెట్టు జట్టు తరపున 18 వన్డేలు ఆడాడు. అథ్యదికముగఅత్యకముగ 61 పరుగులను చేసాడు.
==బయటి లింకులు==
*[http://content.cricinfo.com/wac/content/player/35805.html క్రిక్ ఇన్ఫో లో వేణుగోపాలరావు వివరాలు]
"https://te.wikipedia.org/wiki/ఎలకా_వేణుగోపాలరావు" నుండి వెలికితీశారు