ఖాకీవనం: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 4:
 
== ఇతివృత్తం ==
ఖాకీవనం నవల పోలీసు వ్యవస్థ వల్ల పోలీసులు, సామాన్యులు ఎదుర్కొనే ఇబ్బందులను ఇతివృత్తంగా స్వీకరించింది. ఉన్నతాధికారుల ఇళ్లవద్ద ఆర్డర్లీ పేరిట పనిచేసే కానిస్టేబుళ్ళు, ఎదురు చెప్పడానికి వీల్లేకుండా ఉన్నతాధికారి మాటను ఔదల దాల్చవలసిన కానిస్టేబుళ్ళు ఎదురుతిరిగి వ్యవస్థపై తిరుగుబాటు చేయడం ముఖ్య కథాంశం.
 
== మూలాలు ==
"https://te.wikipedia.org/wiki/ఖాకీవనం" నుండి వెలికితీశారు