విజ్జిక: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 3:
విజ్జిక క్రీ.పూ.650ల కాలంనాటి వ్యక్తిగా చరిత్రకారులు అంచనా వేస్తున్నారు. ఇప్పటి కర్ణాటక రాష్ట్రమున్న ప్రాంతంలో ఆమె నివసించినట్లుగా ఆధారాలు లభిస్తున్నాయి.
== రచనలు ==
క్రీ.శ.100 సంవత్సరం కాలం నాటి బౌద్ధ పండితుడైన విద్యాకారుడు చేసిన సంకలనంలో విజ్జిక సాహిత్యంలో కొంతభాగాన్ని జతపరిచాడు. ఇవి తప్ప ఆమె సాహిత్యం నేడు అలభ్యం.
 
== ప్రాచుర్యం ==
సంస్కృత సాహిత్యంలోని మహాకవి [[కాళిదాసు]] ప్రతిభ, మేధస్సులతో ఆమెను పోల్చుతూ కొందరు ప్రాచీనులైన పండితులు చేసిన వ్యాఖ్యలు ఆమె ప్రాచుర్యానికి సాక్ష్యాలుగా నిలుస్తున్నాయి.
"https://te.wikipedia.org/wiki/విజ్జిక" నుండి వెలికితీశారు