తెలుగు సాహిత్యంలో మహిళలు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 4:
క్రీ.పూ.6వ శతాబ్దం నాటి బౌద్ధ భిక్షుకిల నుంచి మొదలుకొని క్రీ.శ. 1 - 3 శాతాబ్దాల నాటి తమిళ సంగం యుగం వరకూ పరిగణనలోకి తీసుకుంటే స్త్రీలు రచనలు చేసిన దాఖలాలు విరివిగా కనిపిస్తాయి. క్రీ.పూ.650ల నాటి ఇప్పటి కర్ణాటక ప్రాంతంలో జీవించిన [[విజ్జిక]](విద్య) అనే కవయిత్రిని మహాకవి [[కాళిదాసు]] ప్రతిభతో పోలుస్తూ చేసిన పలు వ్యాఖ్యలు దొరుకుతున్నాయి. క్రీ.శ.9వ శతాబ్దపు ప్రాకృత పండితుడు రాజశేఖరుడి భార్యయైన [[అవంతీ సుందరి]] కవయిత్రిగా ఆనాటి సమాజంలో సుప్రసిద్ధురాలని చెప్పేందుకు ఆధారాలున్నాయి. ఆమె ప్రాకృతంలో కవిత్వాన్ని సృజించింది. ఐతే వీరి ప్రస్తావనలు, ప్రశస్తులు దొరుకుతున్నాయే తప్ప వీరు సృజించిన సాహిత్యం అలభ్యం.
== ప్రతిష్టాత్మక పురస్కారాలు గ్రహీతలు ==
=== కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం పొందిన రచయిత్రులు ===
భారతదేశంలోని అత్యున్నత సాహిత్య పురస్కారమైన [[కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు]]ను 4 రచయిత్రులు నవల, కథాసంకలనాలు, సాహిత్య విమర్శ వంటి ప్రక్రియలకు గాను అందుకున్నారు.<br />
* '''[[మాలతీ చందూర్]]''': బహుముఖ ప్రజ్ఞాశాలిగా, పలు ప్రక్రియల్లో రచనలు చేసి సుప్రసిద్ధురాలైన రచయిత్రి.
 
== మూలాలు ==