ఇల్లిందల సరస్వతీదేవి: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 3:
ఇల్లిందల సరస్వతీదేవి 1918లో జన్మించారు. ఆమెకి చిన్నతనంలోనే వివాహం జరిగింది. ఆపై ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఆచార్యవృత్తిలో కొనసాగుతున్న భర్త సహకారంతో ఆమె మెట్టినింట విద్యాభ్యాసాన్ని కొనసాగించారు.
== రచన రంగం ==
ఇల్లిందల సరస్వతీదేవి 250 కథలను, 5 నవలలు రచించారు.