తూమాటి దోణప్ప: కూర్పుల మధ్య తేడాలు

చి రహ్మానుద్దీన్ తూమాటి దోణప్ప పేజీని తూమాటి దొణప్పకి తరలించారు
చి Wikipedia python library
పంక్తి 3:
దోణప్ప [[అనంతపురం జిల్లా]] [[రాకట్ల]] లో జన్మించాడు. వీరి మొదటి పేరు '''దోణతిమ్మారాయ చౌదరి'''. తాతగారైన తూమాటి భీమప్ప గారి వద్ద చిన్ననాటనే సంస్కృతం అభ్యసించాడు. విద్యార్ధి దశలో అనేక బంగారు పతకాలను, [[ఆంధ్రా విశ్వవిద్యాలయము]] నుండి M.A, Ph.D, D.Litt పట్టాలు పొందాడు.
 
ప్రభుత్వము నుండి ఉత్తమ ఆంధ్ర భాషాచార్యులు గా ప్రశంసా పత్రము, గౌరవాన్ని పొందిన దోణప్ప "ఆంధ్రుల అసలు కథ", "బాలల శబ్ద రత్నాకరం", "తెలుగు మాండలిక శబ్దకోశం", "భాషా చారిత్రక వ్యాసావళి", "ఆంధ్ర సంస్థానములు", "తెలుగులో కొత్త వెలుగులు", "జానపద కళా సంపద", తెలుగు హరికధాహరికథా సర్వస్వం" మున్నగు పలు రచనలు చేశాడు.
==ఇవీ చూడండి==
*[[తెలుగు]]
"https://te.wikipedia.org/wiki/తూమాటి_దోణప్ప" నుండి వెలికితీశారు