వికీపీడియా:నామకరణ పద్ధతులు: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
పేజీలకు పేర్లు పెట్టడంలో వికీపీడియా సాంప్రదాయం గురించి ఈ పేజీ వివరిస్తుంది.
 
ఈ పేజీ URL చూడండి: <nowiki>'''<nowiki>http://te.Wikipedia.org/wiki/Wikipedia:నామకరణ పధ్ధతులు'''</nowiki>''' అని ఉంది కదా. తెలుగు వికీపీడియా లో ఉండే పేజీ లన్నిటికీ మొదటి భాగం ఇదే - <nowiki>'''<nowiki>http://te.Wikipedia.org/wiki/'''</nowiki>''' - ఉంటుంది. తరువాతి భాగం - '''Wikipedia:నామకరణ పధ్ధతులు''' అనేది ఆ పేజీకి శీర్షిక గా ఉంటుంది.
 
 
పంక్తి 7:
 
 
# వికీపీడియా సైటుకు సంబంధించిన పేజీలు - వికీపీడియా అంటే ఏమిటి, సహాయం పొండడం ఎలా, లాగిన్‌ అవడం ఎలా మొదలైనవి. వీటికి పేర్లు ఇలా ఉంటాయి: Wikipedia:సహాయం, Wikipedia:తొలగింపు విధానం, Wikipedia:కొత్తవారిని ఆదరించండి, Wikipedia:నామకరణ పధ్ధతులు మొదలైనవి. ఇవి వికీపీడియా సైటు గురించి తెలియజేసేవి అన్నమాట. ఈ పేజీల పేర్లకు ముందు తప్పనిసరిగా "'''Wikipedia:"''' అనేది ఉండాలి.
# ఇక రెండో రకం- విగ్జాన సర్వస్వం కు సంబంధించిన పేజీలు. వీటి పేర్లు ఇలా ఉంటాయి: గురజాడ అప్పారావు, శ్రికృష్ణదేవ రాయలు మొదలైనవి. వీటికీ, పైవాటికి తేడా గమనించండి - వీటికి "'''Wikipedia:"''' అనేది లేదు. మీరు కొత్త పేజీని తయారు చేసేటపుడు గుర్తుంచుకోవలసిన వాటిలో ఇది ముఖ్యమైనది. ఇప్పుడు [[గురజాడ అప్పారావు]] ను నొక్కి ఆ పేజీ చూడండి. దాని శీర్షికలో "'''Wikipedia:"''' ఉండకపోవడం గమనించండి.
 
ఇంకా ఈ కింది సూచనలను కూడా దృష్టిలో ఉంచుకోండి.