నేదురుమల్లి జనార్ధనరెడ్డి: కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:జీవిస్తున్న ప్రజలు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
పంక్తి 38:
 
==హత్యాయత్నం==
[[సెప్టెంబర్ 7]] [[2007]]లన [[రిమోట్ కంట్రోల్]] ద్వారా మావోయిస్టులు నేదురుమల్లి జనార్థన్ రెడ్డి కారు పేల్చివేయడానికి కుట్రపన్నగా జనార్థన్ రెడ్డి, ఆయన భార్య రాజ్యలక్ష్మి ప్రాణాపాయం నుండి తప్పించుకున్నారు.<ref>[http://in.telugu.yahoo.com/News/Regional/0709/07/1070907014_1.htm యాహూ వార్తలు-తెలుగు తేది 07-09-2007]</ref> ఈ దుర్ఘటనలో ముగ్గురు కార్యకర్తలు మృతిచెందారు. నేదురుమల్లి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 1992 మేలో తొలిసారిగా నక్సలైట్లపై నిషేధం విధించబడినందుకు ఆయన నక్సలైట్ల హిట్‌లిస్టులో ఉన్నారు. [[2003]]లో కూడా ఇదే తరహా దాడి జరుపగా తప్పించుకున్నాడు.
 
==గుర్తింపులు==