భలే పెళ్లి: కూర్పుల మధ్య తేడాలు

పరిమాణంలో తేడా ఏమీ లేదు ,  8 సంవత్సరాల క్రితం
చి
Wikipedia python library
దిద్దుబాటు సారాంశం లేదు
చి (Wikipedia python library)
 
==కథ==
చైర్మన్‌ఛైర్మన్‌ కావాలనుకునే ఓ మోతుబరి, తనకు ఇంగ్లీషు తెలిసిన భార్య ఉంటే హోదా, అంతస్తు పెరుగుతోందని తలచి రెండో పెళ్ళి కోసం ప్రయత్నిస్తాడు. అప్పుల్లో వున్న ఒక అడ్వకేటు కూతురుతో మోతుబరి వివాహానికి మధ్యవర్తులు అంగీకరింపచేస్తారు. కానీ అప్పటికే ప్రేమలో పడిన అడ్వకేటు కూతురు తన పెళ్లి తప్పించడానికి నటరాజ ఫిలింస్‌ అనే సినిమా కంపెనీని ఆశ్రయిస్తుంది. ఆ కంపెనీ యజమాని చిన్నతనంలో ఇంటినించి పారిపోయిన మోతుబరి అసలు బావమరిది. ఆయన ఇటు అడ్వకేట్‌కి, అటు కామందు చైర్మన్‌కిఛైర్మన్‌కి మధ్య తగువు వచ్చేలా చేసి, ముహూర్త సమయం దాటిపోయేలా చేయడం 'భలే పెళ్ళి' ఇతివృత్తం. ఇందులో 'పింగళి రాసిన ఒక పద్యం నాలుగు పాటలు ఉన్నాయి. ఈ రెండు చిత్రాలు కలిపి విడుదల చేశారు.<ref>[http://www.prabhanews.com/cinespecial/article-141404 ఊపందుకున్న సాంఘిక చిత్రాల నిర్మాణం - ఆంధ్రప్రభ సెప్టెంబరు 2, 2010]</ref>
 
==మూలాలు==
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1060856" నుండి వెలికితీశారు