సింగరేణి బొగ్గుగనులు: కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:సహజ వనరులు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
చి Wikipedia python library
పంక్తి 1:
తెలంగాణాలో సిరుల మాగాణి సింగరేణి. 125 ఏళ్ల క్రితం ఒక చిన్న గ్రామంలో మొదలైన సింగరేణి సంస్థ క్రమక్రమంగా నాలుగు జిల్లాలకు విస్తరించింది. 23 డిసెంబర్ 1920న పబ్లిక్ సెక్టార్ కంపెనీగా అవతరించింది. వేలాది మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి కల్పిస్తూ... దేశంలో వేలాది పరిశ్రమలకు ఇంధనాన్ని అందిస్తున్న నల్ల బంగారుగని 'సింగరేణి'.తరవాతతరువాత కాలంలో నిజాం ప్రభువుల ఆధీనంలోకి కంపెనీ వెళ్లింది. సింగరేణిపై అధికారం తరవాతతరువాత హైదరాబాద్ రాష్ట్రానికి వెళ్లింది.1920లో ఈ సంస్థ పేరును సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్‌గా మార్పు చేశారు కాబట్టి ఆ రోజును 93వ ఆవిర్భావ దినోత్సవం జరుపుకున్నది.
 
==విస్థరణ==