"సహాయం:దిద్దుబాటు ఘర్షణ" కూర్పుల మధ్య తేడాలు

కొంత అనువాదం
(+{{అనువాదము}}, వర్గం)
(కొంత అనువాదం)
 
== దిద్దుబాటు ఘర్షణ పేజీ ఎలా ఉంటుంది==
రవికి సంబంధించిన కూర్పు యొక్క ''పూర్తి పేజీ'' పైన కనిపిస్తుంది. బాబు చేసేది విభాగం దిద్దుబాటు అయినా ఇది కనిపిస్తుంది.
At the top is Alice's version of the whole page, even if Bob is doing section editing.
 
కింద, బాబు సమర్పించబోయే టెక్స్టు కనిపిస్తుంది. ఇది బాబు పూర్తి పేజీని దిద్దుబాటు చేసి ఉంటే బాబుకు చెందిన పూర్తి పేజీ కూర్పు, లేదా బాబు విభాగాన్ని మాత్రమే మార్చి ఉంటే, సదరు విభాగపు కూర్పు.
At the bottom is the text Bob was going to submit. This will be Bob's version of the page, if he edited the entire page, or Bob's version of the section he edited, if he was editing just one section.
 
మధ్యలో రెండు టెక్స్టుల మధ్య గల తేడాలు కనిపిస్తాయి. బాబు దిద్దుబాటు చేస్తున్న విభాగానికి సంబంధించి బాబు చేసిన మార్పులు, రవి చేసిన మార్పులు ఇక్కడ కనిపిస్తాయి. ఒకవేళ ఇద్దరూ ఒకేలా మార్పులు చేసి ఉంటే అవి కనిపించవు. ఇతర విభాగాలకు చెందిన పూర్తి టెక్స్టు కనిపిస్తుంది.
In the middle is a diff of the two pieces of text. For the section Bob is editing it shows Bob's changes and Alice's possible changes, except what both have changed in the same way. For the other sections it shows the full new text as if all that text was added.
 
బాబు పైనున్న టెక్స్టులో దిద్దుబాట్లు చేసి, ''భద్రపరుచు'' నొక్కవచ్చు. ''బాబు చేస్తున్నది విభాగం దిద్దుబాటు అయిన పక్షంలో, ఇది ఆ విభాగపు కొత్త కూర్పుగా భావించబడుతుంది. అంచేత ఇతర విభాగాలకు డూప్లికేటు కూర్పులు తయారవుతాయి. ఒకవేళ భద్రపరచే ముందు బాబు మిగతా విభాగాలను తొలగిస్తే ఇలా జరగదు.'' (ఇది సాఫ్టువేరులో ఉన్న లోపం. త్వరలో సరి చేస్తారు). ఉత్తమమైన మార్గం ఏంటంటే బాబు తన కొత్త టెక్స్టును క్లిప్ బోర్డు లోకి కాపీ చేసుకుని, దిద్దుబాటును రద్దు చేసి, మళ్ళీ వ్యాసపు ''మార్చు'' లింకు నొక్కి, తన దిద్దుబాటును భద్రపరచడం.
Bob can edit the upper text and press Save. ''In the case Bob was doing section editing this will be interpreted as the new version of the section, hence produce duplication of the other sections, unless Bob deletes them before saving.'' (This seems to be a bug.) The best solution in this case is to ''save your new text'' (e.g., to the Clipboard), cancel out, then try again.
 
Whenఒక్కోసారి, pressingసిస్టము Saveనెమ్మదిగా andఉన్నపుడు theసభ్యుడు systemచేసిన isమార్పులు slow,భద్రపరచడంలో oneఆలస్యం mayకావచ్చును. be ableలోగా toఅదే makeసభ్యుడు anotherమళ్ళీ editమరో andమార్పు pressచేసి, Save again before the system responds.మళ్ళీ ''Thisభద్రపరుచు'' givesనొక్కితే anతనతో '''editతానే conflict'''దిద్దుబాటు withఘర్షణ oneselfతెచ్చుకున్నట్టు అవుతుంది.'' In this case the upper text may be the old version instead of the one involving the first edit, i.e. the system notices the earlier change but has not processed it yet. A moment later. while one is looking at the edit conflict page, the first change is carried out in the background, and the upper text no longer is the current one. Hence, the diff shows the combined edit, and in the case of section editing, like before, the "addition" of the other sections.
 
== దిద్దుబాటు ఘర్షణను పరిష్కరించడం ==
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/106838" నుండి వెలికితీశారు