ఉపద్రష్ట సునీత: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 100:
==ప్రదర్శనలు==
* ఆమె 3 సంల .వయస్సులో ఆమె మొదటి ప్రదర్శన ఇచ్చారు.
* ఆమె 16 సంవత్సరాల వయస్సులో 1995లో [[ఆలిండియా రేడియో|ఆల్ ఇండియా రేడియో]] (AIR) లలిత (లైట్) సంగీతంలో ఆమె మొదటి కార్యక్రమం ఇచ్చింది.
* ఆమె ఇప్పటివరకు [[దూరదర్శన్]], ఆల్ ఇండియా రేడియో (AIR), ఈ టివి (ETV), జెమిని టివి, మరియు మా టివి లాంటి సంస్థలకు 500 వివిధ అనేక కార్యక్రమాలు పైగా ఇచ్చింది.
* ఆమె స్వదేశంలోనే కాకుండా [[కువైట్]], [[దుబాయ్]], [[మలేషియా]], [[సింగపూర్]], [[లండన్]], [[అమెరికా]], [[ఫిలిప్పీన్స్]] , [[కెన్యా]] లాంటి మొదలైన విదేశాలలో కూడా అనేక కార్యక్రమాలు ఇచ్చింది.
"https://te.wikipedia.org/wiki/ఉపద్రష్ట_సునీత" నుండి వెలికితీశారు