ఉపద్రష్ట సునీత: కూర్పుల మధ్య తేడాలు

సవరణలు
పంక్తి 104:
* స్వదేశంలోనే కాకుండా [[కువైట్]], [[దుబాయ్]], [[మలేషియా]], [[సింగపూర్]], [[లండన్]], [[అమెరికా]], [[ఫిలిప్పీన్స్]] , [[కెన్యా]] లాంటి మొదలైన విదేశాలలో కూడా అనేక కార్యక్రమాలు ఇచ్చింది.
* `SA లో 2009 సం.లో, 'సునీతతో సంగీత మూమెంట్స్' అనే పేరుతో ఆమె సొంత ప్రదర్శనలు చేశారు.
* ఆమె దాదాపు 750 సినిమాలు పైగా డబ్బింగ్ చెప్పింది.
* ఆమె చెప్పిన డబ్బింగ్ విభాగంలో అనేక అవార్డులు వచ్చాయి. ఇటీవల కాలంలో ఆమె [[సూపర్ సింగర్స్ 7]] అనే తెలుగు టివి సీరియల్ కార్యక్రమ షో టైటిల్‌ను గెలుచుకుంది.
* ఆమె తిరుమల తిరుపతి దేవస్థానము, తిరుపతి నందు జరుగు బ్రహ్మోత్సవాల సమయములలో తన సంగీత ప్రదర్శనలు ఇచ్చిందిఇచ్చారు.
* ఆమె ప్రభుత్వము వారు నిర్వహించే వివిధ కార్యక్రమములు అయిన, 200 సంవత్సరాల సికింద్రాబాదు లాంటి అనేక వేడుకల్లో పాల్గొన్నారు.
* ఆమె అసెంబ్లీలో భారత దేశము స్వాతంత్ర్యం సాధించి 50 సంవత్సరాల సందర్భ వేడుకలు నిర్వహించింది.
"https://te.wikipedia.org/wiki/ఉపద్రష్ట_సునీత" నుండి వెలికితీశారు