ఊటుకూరి లక్ష్మీకాంతమ్మ: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
'''ఊటుకూరి లక్ష్మీకాంతమ్మ ''' (1917 - 1996) కవయిత్రీ, పరిశోధకురాలు. ఈమె తనపేరు లక్ష్మీకాన్తమ్మ అని రాసుకున్నారు. ఈమె తండ్రి ప్రముఖ పాత్రికేయులు [[నాళము కృష్ణారావు]]. తల్లి ప్రముఖ సంఘసేవకురాలు, ఆంద్రమహిళాగానసభ స్థాపకురాలు [[నాళము సుశీలమ్మ]].
#పూట్టిన ఊరు - [[ఏలూరు]]
#పెరిగిన ఊరు - [[రాజమండ్రి]]
#స్తిరపడ్డస్థిరపడ్డ ఊరు - [[బాపట్ల]]
#తండ్రి పేరు - [[నాళం కృష్ణారావు]]
#తల్లి పేరు - నాళము సుశీలమ్మ
#భర్త పేరు - హయగ్రీవ రావు
#బిరుదులు - కళాప్రపూర్ణ, కవయిత్రీ తిలక వంటి 12 బిరుదులు అందుకున్నారు.
#బాపట్ల పౌరులు కనకాభిషేకముతో సత్కరించేరు.
==రచనలు==
Line 12 ⟶ 14:
#[[కన్యకమ్మనివాళి]] (కన్యకాపరమేశ్వరి స్తోత్రము, 1978),
#[[మహిళావిక్రమసూక్తము]],
#[[ఆంధ్రుల కీర్తన వాజ్మయసేవకీర్తనవాజ్మయసేవ]]
#పరిశోధనా రచనలు - ఆంధ్రుల సంగీత వాజ్మయంపైసంగీతవాజ్మయంపై ఒక పరిశోధన, ఆంధ్ర కవయిత్రులు, అఖిల భారత కవయిత్రులు
# ఆంధ్ర కవయిత్రులు, 2వ కూర్పు. 1980
# హంస విజయము
Line 20 ⟶ 22:
# ఒక్క చిన్న దివ్వె (చిన్న కవితలు) (1980)
# నాతెలుగు మాంచాల (1981)
# లజ్జ కిరీటిధారిణికిరీటధారిణి
# నావిదేశపర్యటనానుభవాలు (యాత్రాచరిత్రలు)
# సరస్వతీ సామ్రాజ్య వైభవము (ఏకాంకిక) (1988)
Line 29 ⟶ 31:
# అమృతవల్లి (నవల)
# కోరలమధ్యన కోటి స్వర్గాలు (నవల)
#చీకటి రాజ్యము (నవల)
==అముద్రిత రచనలు==
#చంద్రమతి కథ (బాలసాహిత్యము)
#సాహిత్య వ్యాసమంజరి
#ఋతంబరి (గద్యగీతము)
 
== మూలాలు ==
#తెలుగు సాహిత్య చరిత్ర - ద్వా.నా. శాస్త్రి
#సాహితీ రుద్రమ - ఊటుకూరి లక్ష్మీకాన్తమ్మ. బాపట్ల, 1993.
[[వర్గం:తెలుగు కవయిత్రులు]]
[[వర్గం:1917 జననాలు]]