నిడదవోలు మాలతి
నిడదవోలు మాలతి చిత్రం
జననం
నిడదవోలు మాలతి

జూన్ 26, 1937
విశాఖపట్నం.
విద్యఆంగ్ల భాష లో ఎం.ఏ.
ఆంగ్ల సాహిత్యంలో ఎం.ఎ
లైబ్రరీ సైన్స్ లో ఎం.ఎ
వృత్తిరచయిత్రి
ఉద్యోగంతిరుపతిలో లైబ్రేరియన్ (1973 కంటె ముందు 9 సంవత్సరాలు)
సుపరిచితుడు/
సుపరిచితురాలు
రచయిత్రి
పిల్లలుఒక కుమార్తె, సరయు రావు బ్లూ
తల్లిదండ్రులునిడదవోలు జగన్నాథరావు
నిడదవోలు శేషమ్మ

నాపేరు నిడదవోలు మాలతి. చాలాకాలంక్రితం thulikan@yahoo.com ఐడితో లాగిన్ అవడంతో, తూలికన్ పేరు ఏర్పడిపోయింది అనుకోకుండానే.

2001 లో తెలుగు సంస్కృతి సంప్రదాయాలు ఆంగ్లపాఠకులకి పరిచయం చేసే ఆశయంతో http://thulika.net వెబ్ సైటు ప్రారంభించి తెలుగు కథలకి అనువాదాలు, విశ్లేషణాత్మక వ్యాసాలు ప్రచురిస్తున్నాను. ఈ సైటులో ప్రచురించిన కథలు సంకలనాలుగా జైకో, కేంద్ర సాహిత్య ఎకాడమీ, లేఖిని (హైదరాబాదు) ప్రచురించేరు. నా తెలుగు కథలు, వ్యాసాలు నా బ్లాగు http://tethulika.wordpress.com లో చూడవచ్చు. నా రచనలు పిడియఫ్ జాబితాకి లింకు: http://tethulika.wordpress.com/నా-పుస్తకాల-జాబితా/ నా సైటులోనూ, బ్లాగులోనూ ప్రత్యేకించి ఈనాటి తెలుగు పాఠకులు మరిచిపోతున్న రచయితలని పునః పరిచయం చేయడం ధ్యేయం. వికిపీడియాలో కూడా అలాటి రచయితలకి సంబంధించి వ్యాసాలమీద ఎక్కువ దృష్టి పెడుతున్నాను. ఇంగ్లీషుతూలిక ఇంగ్లీషులో నారచనలకే పరిమితమైన బ్లాగు http://thulika.net.

వీరికి ఒక కుమార్తె. ఒక కుమార్తె, సరయు రావు బ్లూ