తెన్నేటి హేమలత: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 44:
 
==సాహితీ వ్యాసంగం==
లత తన నవల ''[[గాలిపడగలు-నీటి బుడగలు]]'' లో [[వేశ్య]] ల దుర్భర బ్రతుకు చిత్రించారు. వారు మగాళ్ళ వద్ద అనుభవించే హింస మరియు వారికి సంక్రమించే వ్యాధుల గురించి చర్చించారు. <ref>[<ref>[http://englishthulikathulika.wordpress.com/2008net/04?p=265/11 తెన్నేటి హేమలత గురించిన ఒక వ్యాసం]</tenneti-hemalata-an-invincible-force-in-telugu-literatureref> / తెన్నేటి హేమలత గురించిన ఒక వ్యాసం]</ref> ఎంత నిరసన వ్యక్తమయినా, ఆమె ఇదే విషయాన్ని తన ''రక్త పంకం'' అనే నవలలో మరింత లోతుగా విశ్లేషించారు.
[[మోహనవంశీ]] మరియు [[అంతరంగ చిత్రం]] అనే నవలలలో ఈమె జీవితానికి సంబంధించిన కొన్ని సన్నివేశాలు తెలుస్తాయి. 1980 లో ఈమె '''రామాయణ విషవృక్ష ఖండన''' అనే పుస్తకాన్ని [[రంగనాయకమ్మ]] [[రామాయణ విషవృక్షం|రామాయణవిషవృక్షానికి]] విమర్శ-గ్రంథంగా వ్రాసారు. [[రామాయణ విషవృక్షం]], కవిసమ్రాట్ [[విశ్వనాథ సత్యనారాయణ]] రచించిన [[రామాయణ కల్పవృక్షం|రామాయణ కల్పవృక్షానికి]] విమర్శ అని కొందరి వాదన. [[ప్రియతముడు]] అనే నవల [[హైదరాబాదు]] ఆరవ [[నిజాము]] [[మీర్ మహబూబ్ ఆలీ ఖాన్|మీర్ మహ్బూబ్ ఆలీ ఖాన్]] జీవితం ఆధారంగా వ్రాసారు.
లత ప్రకారం, ఆవిడ మాటల్లోనే, "నేను 105 [[నవల]] లు, 700 [[రేడియో నాటకం|రేడియో నాటకాలు]] , 100 [[కథ|చిన్నికథలు]] , పది [[రంగస్థలం|రంగస్థల నాటకాలు]] , 5 సంపుటాల [[సాహిత్యం|సాహిత్య వ్యాసాలు]] , రెండు సంపుటాల [[సాహిత్య విమర్శ|సాహిత్య విమర్శలు]] మరియు ఒక సంపుటి "లత వ్యాసాలు" , ఇంకా 25 చరిత్రకందని ప్రేమకథలు అనే [[కవిత]] లు వ్రాసాను."
"https://te.wikipedia.org/wiki/తెన్నేటి_హేమలత" నుండి వెలికితీశారు