చతుర్యుగాలు: కూర్పుల మధ్య తేడాలు

చి Wikipedia python library
చి విక్షనరీకి తరలింపు మూస
పంక్తి 1:
{{విక్షనరి వ్యాసం}}
{{విస్తరణ}}
హిందూ సంప్రదాయముననుసరించి కొన్ని [[సంవత్సరములు]] కలిపి ఒక '''యుగము''' గా కాలమానము లెక్కింపబడుతున్నది. అలా '''నాలుగు యుగాలు''' చెప్పబడ్డాయి.
Line 17 ⟶ 18:
 
ఇలాంటి వేయి దివ్య యుగములు బ్రహ్మదేవునకు ఒక పగలు. [[బ్రహ్మ]] పగలును కల్పము (సర్గము) అంటారు. మరొక వేయి దివ్య యుగములు బ్రహ్మదేవునకు ఒక రాత్రి.ఈ రాత్రిని ప్రళయము అంటారు. అటువంటి 360 దివారాత్రములు బ్రహ్మకు ఒక సంవత్సరము. అటువంటి 100 సంవత్సరములు బ్రహ్మ ఆయుఃకాలము.
 
 
కృతయుగంలో ధర్మం నాలుగు పాదాలపై నడుస్తుందనీ, త్రేతాయుగంలో మూడు పాదాలపైన, ద్వాపర యుగంలో రెండు పాదాలపైన, కలియుగంలో ఒక పాదంపైన నడుస్తుందని చెబుతారు.
పంక్తి 46:
==ఇవి కూడా చూడండి==
* [[మన్వంతరము]]
 
[[వర్గం: కాలమానాలు]]
[[వర్గం:సంస్కృత పదజాలము]]
 
{{సంఖ్యానుగుణ వ్యాసములు}}
 
[[వర్గం: కాలమానాలు]]
[[వర్గం:సంస్కృత పదజాలము]]
"https://te.wikipedia.org/wiki/చతుర్యుగాలు" నుండి వెలికితీశారు