రాయప్రోలు సుబ్బారావు: కూర్పుల మధ్య తేడాలు

చి Wikipedia python library
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
{{విస్తరణ}}
[[ఫైలు:Telugu Poet Rayaprolu Subbarao.JPG|right|150px|thumb|రాయప్రోలు సుబ్బారావు]]
నవ్య కవితా పితామహునిగా పేరుపొందిన '''రాయప్రోలు సుబ్బారావు''' ([[1892]] - [[1984]]) తెలుగులోభావ కవిత్వానికి ఆద్యుడు. ఈయన 1913లో రాసినవ్రాసిన [[తృణకంకణము]] తో [[తెలుగు]] కవిత్వములో నూతన శకము ఆరంభమైనదని అంటారు. ఇందులో ఈయన అమలిన శృంగార తత్వాన్ని ఆవిష్కరించాడు. ప్రేమ పెళ్లికి దారితీయని యువతీయువకులు స్నేహితులుగా మిగిలిపోవడానికి నిర్ణయించుకున్న ఇతివృత్తముతో [[ఖండ కావ్యం|ఖండకావ్య]] ప్రక్రియకు అంకురార్పణ చేశాడు.
 
 
కళాకారుని ఊహలు, భావాలు, సృజనాత్మకతకు ప్రాధాన్యమిచ్చే కళారూపం భావుకత. 18వ శతాబ్దంలో [[జర్మనీ]], [[ఫ్రాన్సు]] దేశాలలో వికసించిన ఈ కళాప్రక్రియ చిత్రకారులనూ, రచయితలనూ, శిల్పులనూ, కవులనూ గాఢంగా ప్రభావితం చేసింది. పాశ్చాత్యదేశాలలో పరిమళించిన ఈ భావుకతను రాయప్రోలు తెలుగులో విరజిమ్మాడు. సంస్కృత రచనలపై అతిగా ఆధారపడిన తెలుగు కవిత్వాన్ని స్వతంత్ర రచనలవైపు మళ్ళించాడు.
 
 
అయితే రాయప్రోలుది గ్రుడ్డి అనుకరణ కాదు. [[తెలుగు]], [[సంస్కృత భాష|సంస్కృత భాషా]] పటిమను ఆయన విడలేదు. మన సమాజానికి అనుగుణంగా భావుకతను అల్లి [[తెలుగు కవిత]] కు క్రొత్త సొగసులు అద్దాడు. రాయప్రోలు గొప్ప జాతీయవాది. తెలుగు జాతి అభిమాని. ఆయన దేశభక్తి గేయాలు ఎంతో ఉత్తేజకరంగా ఉంటాయి.
 
 
పంక్తి 31:
* లలిత
* మధుకలశము
* వంటి లఘు కావ్యాలెన్నో రచించాడు.
 
రాయప్రోలు కవితల నుండి ఉదాహరణలు: