చాకొలెట్: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 1:
{{వికీకరణ }}
{{Infobox prepared food
|name=చాక్లెట్
Line 16 ⟶ 15:
|other=
}}
'''చాక్లెట్ ''' లేదా '''చాకొలైట్ ''' లేదా '''శాకోలేట్''' ఒక [[మిఠాయి]]. దీనిని ఎక్కువగా కర్మాగారాలలో తయారు చేస్తారు. పిల్లలు మరియు అమ్మాయులు దీనిని ఇష్టంగా తింటారు.స్నేహితులైనా ప్రేమికులైనా ఆత్మీయులైనా అధికారులైనా శుభాకాంక్షలు చెప్పాలన్నా అభినందనలు తెలపాలన్నా స్వాగతిస్తున్నా వీడిపోతున్నా ఇచ్చిపుచ్చుకునే కానుక చాక్లెట్లే. ఒకప్పుడు ఎవరినైనా కలవాలన్నా శుభాకాంక్షలు చెప్పాలన్నా పూలూ పండ్లే తీసుకెళ్లేవారు. కానీ ఇప్పుడు వీటి స్థానంలోకి చాక్లెట్ వచ్చేసింది తియ్యగా. ముఖ్యంగా చిన్నపిల్లలకయితే చాక్లెట్‌ని మించిన కానుక లేనే లేదు. అందుకే అందమైన బాక్సుల్లోనూ బొకేల్లోనూ ముస్తాబు చేసి మరీ అందిస్తున్నారు. పెళ్లి, పుట్టినరోజు, కొత్తసంవత్సరం... వంటి వేడుకల్లోనూ ఫ్యాషన్ వేదికలమీదా అద్భుతమైన చాక్లెట్ కళాకృతులతో ఆహూతుల్ని అలరిస్తూ తీసి రుచుల్ని అందిస్తున్నారు.
==నేపధ్యము==
లైంగిక ఉత్తేజాన్ని పెంచే ఆహారాలలో చక్లైట్లు కుడా ఒకటి . చాక్లైట్ల లో ఉండే అమినో ఆమ్లాలు అడ్రినాలిన్ , డోపమైన్ అనే రసాయనాల విడుదలకు కారణమవుతాయి . అడ్రినాలిన్ ఒత్తిడి నుంచి ఉపశమనాన్ని , డోపమైన్ ఆనందాన్ని పెంచే హార్మోన్ గా పనిచేస్తాయి . ఇక వాటిలో ఉండే కొన్ని రసాయనాలు పురుసాంగము లోని రక్తనాళాల్లో ఉండే ఎండోలియం పని తీరును మెరుగుపరుస్తాయి . రక్తనాళాలను వ్యాకోజింప జేసి రక్త సరఫరా వేగంగా జరిగేలా చేసే " నైట్రిక్ ఆక్శైడ్" ఉత్పత్తికి తోడ్పడతాయి . కోకోవా ఎక్కువగా ఉండే బ్లాక్ చాక్లైట్లు వాడితేనే ఫలితం బాగా ఉంటుంది .
Line 42 ⟶ 41:
*చాక్లెట్లు తింటే పళ్లు పుచ్చిపోతాయనేది అపోహ మాత్రమే. చాక్లెట్లే కాదు, పిండిపదార్థాలు ఉన్న ఏ పదార్థం ఇరుక్కున్నా పళ్లు పుచ్చిపోతాయి. చాక్లెట్‌లోని సహజ కొవ్వులవల్ల మిగిలిన స్వీట్లకన్నా దీన్ని శుభ్రం చేయడం తేలిక. కకోవాలోని టానిన్లు త్వరగా పాచి పట్టనీయవు.
*కానీ కొంత మందికి కోకోవా పడదు [[అలర్జీ]] వస్తుంది . నిద్ర కుడా కొందరిలో సరిగా పట్టదు . చాకోలిట్లు వాడడం లో జాగ్రత్త పడాలి .
==చాక్లెట్లు - ప్రపంచవ్యాప్త వినియోగము==
 
*ప్రపంచవ్యాప్తంగా ఏటా పది లక్షల కోట్ల రూపాయల చాక్లెట్ ఉత్పత్తుల్ని వినియోగిస్తున్నారు. వీటిల్లో సగం వాటా అమెరికన్లదే. మిల్క్ చాక్లెట్లంటే వాళ్లకి మరీ ఇష్టం. వంటల్లోనూ చాక్లెట్ రుచిని కోరుకుంటున్నారు.
==ఖరీదైన చాక్లెట్లు==
*వ్యక్తిపరంగా చూస్తే అందరికన్నా ఎక్కువగా స్విట్జర్లాండ్ వాసులు ఏడాదికి తలకి సుమారు 11 కిలోల పైనే తినేస్తున్నారు. విచిత్రంగా [[ఊబకాయం]], [[గుండెజబ్బులు]] తక్కువగా ఉన్న దేశాల్లో [[స్విట్జర్లాండ్]] ఒకటి.
*చాక్లెట్లను అత్యధికంగా ఉత్పత్తి చేసే దేశం [[కోట్ డీవార్]]
==ప్రపంచంలోనే ఖరీదైన చాక్లెట్లు==
చాక్లెట్లలో ఖరీదైన చాక్లెట్ల తీరే వేరు. నిప్‌షిల్ట్ ఫ్రిట్జ్ కంపెనీ 1999లో రూపొందించిన చాకొపొలాజి ప్రపంచంలోకెల్లా ఖరీదైనది. అత్యుత్తమ ట్రఫెల్, కకోవా బీన్స్‌తో తయారయ్యే దీన్ని ఆర్డరుమీద చేస్తారు. అరకిలో సుమారు రూ.2 లక్షలు. తరవాతి స్థానం సుమారు రూ.56 వేల ఖరీదు చేసే నోకా వింటేజ్ కలెక్షన్‌ది. దీనికోసం [[ట్రినిడాడ్]], [[ఈక్వెడార్]], [[వెనెజులా]], [[కోట్ డీవార్]] నుంచి కకోవా గింజల్ని సేకరిస్తారు. నాణ్యమైన కకోవా గింజలతోనూ 24 క్యారెట్ల బంగారు ఆకులతోనూ చేసే డెలాఫీది మూడో స్థానం. సుమారు రూ.33 వేలు. బార్ విషయానికొస్తే బంగారుపూత పూసిన క్యాడ్‌బరీస్ విస్పాదే ప్రథమస్థానం. దీని ఖరీదు రూ. లక్షా ఆరువేలు.
==చాకొలైట్ గురించి కొన్ని విశేశాలు==
"https://te.wikipedia.org/wiki/చాకొలెట్" నుండి వెలికితీశారు